కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇళయదళపతి విజయ్. అద్భుతమైన నటన, మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రాలు చేయడం, అభిమానులతో మమేకం కావడం లాంటి అంశాలతో విజయ్ మంచి క్రేజ్ వచ్చింది. తమిళనాట కాకుండా తెలుగు ఇండస్ట్రీలోను విజయ్ కి అభిమానులు ఉన్నారు. తన అభిమానులకు తరచూ గుడ్ న్యూస్ చెప్పే విజయ్.. తాజాగా మరో శుభవార్త చెప్పారు.
హీరోలకు బలం, బలహీనత అభిమానులే. వారు లేకపోతే హీరోలు లేరు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం వల్ల.. కొన్నిసార్లు గొడవలు, తన్నుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో ఇదే పరిస్థితి కనిపించింది. మన దగ్గర, తమిళనాట.. పొంగల్ సందర్భంగా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతుంటాయి. మన దగ్గర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తమిళనాడులో పొంగల్ సందర్భంగా విజయ్ వారీసు, […]
తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన అభిమానులు విజయ్‌ను దళపతి అని ముద్దుగా పిలుస్తుంటారు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అభిమానులంటే విజయ్ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ప్రస్తుతం లక్షల మంది అభిమానాన్ని చూరగొంటున్న విజయ్ ఓ ఇంట్రావర్ట్. బయటి వ్యక్తులతో పెద్దగా కలవరు. ఇప్పుడంటే అంతో ఇంతో ఫ్రీగా ఉంటున్నారు కానీ, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటించటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. […]
Vijay: సౌత్‌లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. తమిళంలో నెంబర్ వన్ పొజిషన్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. ఇక, తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఆయన నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి విజయ్‌పై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఓ తెలుగు స్టార్ హీరో ఫ్యాన్స్‌తో పాటు కొందరు తెలుగు మీమర్స్‌తో ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విమర్శిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. విజయ్ కొన్ని […]
Vijay: కొంతమంది యువకులు చిన్నచిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. చావే సమస్యకు ఆఖరి పరిస్కారంగా భావిస్తున్నారు. వారికోసం బతికే వారిని కన్నీట్లో ముంచి వెళ్లిపోతున్నారు. తాజాగా, విజయ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన చావు గురించి ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన గుణబాలన్ హరి కరణ్ తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి వీరాభిమాని. తన ట్విటర్‌లో కూడా తల్లి,తండ్రి, విజయ్ అన్న అని రాసుకునేంత […]
Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీస్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం పనైయుర్, ఈసీఆర్ రోడ్డులోని విజయ్ హెడ్ ఆఫీస్‌లో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభాకరన్ అనే పేయింటర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఆఫీస్ పేయింట్ చేయటానికి ప్రభాకరన్ ఓ నెల రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యుల్ని కలవటానికి ప్రభాకరన్ ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి […]
అనంతపురం- ప్రేమ.. ఈ రోజుల్లో చాలా సహజంగా వినిపించే పేరు. ఈ మధ్య కాలంలో స్కూల్ స్థాయి నుంచే ప్రేమించుకుని ఔరా అనిపిస్తున్నారు కొందరు. ఇక ఈ ఇంటర్నెట్ కాలంలోను పిల్లల ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతూనే ఉన్నారు. ఇలా పెద్దలకు బయపడి పారిపోయి పెళ్లిచేసుకుందో ప్రేమ జంట. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించకపోవడంతో […]
తూర్పుగోదావరి- ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేయబోయి మనం చిక్కుల్లో పడతాం. మామూలు చిక్కులైతే పరవాలేదు కానీ, ప్రాణాల మీదకు వస్తే.. అవును తూర్పుగోదావరి జిల్లాలో ఒకరి ప్రాణాలు కాపాడబోయి, మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదం నింపింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ పెదపూడి లక్ష్మీకుమారి, అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. […]
బెంగళూరు- తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒక్క తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న వచ్చిన ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఈ సినిమాతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. విజయ్ సేతుపతి దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విజయ్ […]
తమిళనాడు- ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. పోలింగ్ బూత్ లోకి వెళ్లాక ఎవరు ఎవరికి ఓటు వేస్తారో ఎవ్వరు ఊహించలేరు. కానీ ఒక్కోసారి ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని వారికి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. ఇందుకు తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రముఖ నటుడు విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వంద మందికిపైగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. సీనియర్ నటుడు కమల్ […]