సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు
స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరూ ఫోటోగ్రఫర్లు అయ్యారు. అందమైన ప్రదేశాలు, కట్టడాలు ఏవి కనిపించినా అక్కడికి వెళ్లి సెల్పీలు తీసుకుంటూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు.
తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి ఓ బాలిక తప్పిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తూ.. ఆవేదనకు లోనై మనస్థాపానికి గురవుతున్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న యూత్ డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీ కొన్న ఘటనలో మారణ కాండ చోటుచేసుకుంది. చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నమోదైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదాల్లో నాల్గవదిగా రైల్వే అధికార గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మద్య కాలంలో చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. బాలీవుడ్ లో వరుస గా బుల్లితెర నటీనటులు కన్నుమూశారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్లు చెరువులు, కాలువలు నీటితో నిండిపోయాయి. వేసవి కాలం కావడంతో కొంతమంది ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు.
సాధారణంగా వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటారు. నిజమే.. ఈ మద్య చాలా మంది ఊహించని విదంగా చనిపోతున్నారు. అప్పటి వరకు సంతోషాంగా మనతో గడిపిన వాళ్లు అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోతుంది.
భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు.. అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహా మనిషి.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.