సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియకుండా పోయింది. సామాన్యులను కూడా ఓవర్ నైట్ లో సెలబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా. ఇలా రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్న వ్యక్తి బెంగాల్ కు చెందిన చిరు వ్యాపారి భూబన్ బద్యాకర్. వీధుల్లో తిరుగుతూ వేరు శనక్కాయలు అమ్ముకునే బద్యాకర్.. తన వ్యాపారం పెంచుకోవడం కోసం అల్లిన ‘కచ్చా బాదం’ పాట ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోఎక్కడ చూసినా […]
పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జయంతి కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా జయంతి అస్తమాతో బాధపడుతున్నారు. 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జయంతి కన్నడ సినిమా ‘జెనుగూడు(1963)’తో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]
తన సినిమాకి తానే గెస్ట్‌గా ఎంటరయ్యారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈరోజు (జూలై 16న) ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం […]
50 ఏళ్ళ వయసులో కూడా తన గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించే టబు కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘కూలీ నెం.1’. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టబు స్పందించింది. తన కెరీర్ కు ఆ సినిమా ఒక సాలిడ్ ఫౌండేషన్ అని పేర్కొందది. తనను పాపా అంటూ పిలుచుకునే దర్శకుడు, తన గురువు రాఘవేంద్రరావు తనను ఒక స్వప్నంలా తెరపై ఆవిష్కరించాడని టబు […]
ఇప్పటికే తెలుగు, తమిళ హిందీ భాషలతో పాటు హాలీవుడ్లో కూడా బిజీగా ఉన్న ధనుష్ వరుస సినిమాలు ఒప్పుకోవడం ఆసక్తి రేపుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జగమే తంత్రం సినిమా కొద్ది రోజుల క్రితం ఆన్ లైన్ వేదికగా సుమారు 17 భాషల్లో 190 దేశాలలో రిలీజ్ అయింది. ధనుష్ క్రేజ్ తో సినిమాకి మంచి వ్యూస్ దక్కుతున్నా ఈసారి తెరకెక్కించబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్సయ్యారు ధనుష్. కొద్ది రోజుల క్రితం […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ఫ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజు గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ తొలిసారిగా మాస్‌లుక్‌లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నది. అల్లు అర్జున్ తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, […]
‘జగమే తంత్రం’ ఓటీటీ విడుదలపై ఎంతో ఆసక్తితో ఉన్నాడు ధనుష్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘డి 40’ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో., తెలుగులో ‘ జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది. […]
అందాల కథానాయికలు శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు రమ్యకృష్ణ ‘నరసింహా’ చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి ‘నిజం’లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా., వరలక్ష్మీ శరత్ కుమార్, రెజీనా, రీతూ వర్మ, పాయల్ రాజ్‌పూత్, కాజల్ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో పాయల్ రాజ్ […]