సురేఖా వాణి గత కొంత కాలంగా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక తాజాగా వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ.. రీల్ చేసింది సురేఖా వాణి. ఆ వివరాలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సురేఖ వాణి ఎక్కువగా తన కూతురుతో కలిసి సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
నటి సురేఖా వాణి.. హీరోయిన్ వయస్సు కుమార్తె ఉన్న ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణికి ఎంతో అభిమానులు ఉన్నారు. ఆమెలాగానే సుప్రిత అంటే కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం ఉంది. సుప్రిత ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందంటూ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. సుప్రిత ఏం చేసినా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన థాయిలాండ్ వెకేషన్ కి సంంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పండీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సురేఖా వాణి. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాజాాగా ఆమె చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
సినీ సెలబ్రిటీలు ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినయంతో పాటు అందాన్ని కాపాడుకుంటేనే పరిశ్రమలో చాన్నాళ్లు కొనసాగొచ్చు. ఇదిలాఉండగా.. టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత గురించి వినేఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బుల్లితెరపై తన చలాకీ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచి.. తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటింది సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సురేఖా వాణీకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.