లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ప్రత్యేక అతిథి ఏంటి.. మ్యాచ్ ఆగడమేంటి అనుకుంటున్నారా..
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పరిమాణాలు పాటించడంలేదని ఫిర్యాదులు వస్తున్నా.. సిబ్బందిలో మాత్రం మార్పుడు రావడం లేదు.
పామంటే భయపడని వారంటూ ఉండరు. కానీ, కొన్ని సార్లు తమకిష్టమైన వారికి పాము కరిచినపుడు పామంటే భయం పోయి కొత్త తెగువ వస్తుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య కోసం పామును ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
వరి కోస్తుండగా వరి కోత యంత్రంలో చిక్కుకొని భారీ తాచు పాము తీవ్రంగా గాయపడింది. అలా గాయంతో నిస్సహాయ స్థితిలో ఉన్న పాము చుట్టు స్థానికులు చేరారు. గాయపడిన పామును చంపకుండా ఆ గ్రామస్థులు ఓ మంచి పని చేశారు. వారు చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అదో చిన్న విమానం. నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్న ఆ విమానం ఆకాశంలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పైలట్ కు అతని సీటు కింద ఓ పాము కనిపించింది. ఆ సీన్ చూసి అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో అతడు ఏం చేశాడు? తర్వాత ఏం జరిగిందంటే?
ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో సమానంగా వైద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. మగవారితో సమానంగా ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగం.. వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో నాగుపామును పట్టుుకుని ముద్దాడాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఇలా పాములను పట్టుకుని చేసే అతిపనులు చివరకు విషాదాన్ని మిగుల్చుతాయి.
ఓ భవనం పై నుంచి కిందపడటంతో ఓ నాగుపాముకి గాయాలయ్యాయి. ఆ పామును పట్టుకుని స్నేక్ క్యాచర్ వైద్యం చేయించాడు . డాక్టర్ సునీల్ గాయపడిన పాముకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు.