ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రముఖ దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవల విడుదలై, హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. 150 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతుంది. ఈ క్రమంలో సర్కారు వారి పాట సినిమా విజయంపై సూపర్ కృష్ణ గారు స్పందించారు. ఇదొక సూపర్ హిట్ ఫిలిం అని చెప్పిన అయన.. పోకిరి, దూకుడు కంటే కూడా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను “గీతగోవిందం” ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. లవ్, యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు కొద్దిమంది మాత్రమే సత్తా చాటుకున్నారు. అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పరుశరామ్ దర్శకత్వంలో సూపరప్ స్టార్ మహేష్ బాబు, అందాల భామ కీర్తి సరేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రపంచ వ్యాప్తంగా మే 12, 2022న గ్రాండ్గా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అమ్మాయిల కలల రాజకుమారుడు. ఆయనకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 46 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ మహేష్ బాబు అంటే అందరికీ అదే పిచ్చి. అందగాడు అనే పదానికి మహేష్ తప్ప మరో నిదర్శనం లేదంటుంటారు ఫ్యాన్స్. అంతగా ఇమేజ్ సంపాదించుకున్నాడు సూపర్ స్టార్. మరి.. మహేష్ ఇంత అందంగా ఉండానికి కారణం ఏంటి? ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడు? అని ప్రతి ఒక్క […]
ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీశాం అనేది ముఖ్యం కాదు.. ఎంత బాగా ప్రమోషన్ చేశాం అనేదే ముఖ్యం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన ప్రస్తుత కాలంలో.. సినిమా ప్రమోషన్ చేసే విధానం కూడా మారింది. ఇక సినిమాల ప్రచారం విషయంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దానిలో భాగంగానే సినిమా ప్రచారంలో ప్రచారంలో ట్విట్టర్ పాత్ర ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ట్రోలింగ్ జరగాలన్నా, ప్రచారం జరగాలన్నా, ఉన్నది లేనట్లు భ్రమించేలా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిదం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే12 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో స్క్రీన్లలో విడుదల చేయనున్నారని సమాచారం. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు […]
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్రారంభించింది. సినిమా యూనిట్ కూడా ప్రతిరోజు వార్తల్లో నిలిచే విధంగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి.. అలాగే హీరో […]
ప్రస్తుతం యూట్యూబ్ మొత్తం సర్కారు వారి పాట ట్రైలర్ రీ సౌండ్ వస్తోంది. ఎక్కడ చూసినా మహేశ్ బాబు డైలాగులు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు కూడా పెంచేశాయి. తాజాగా డైరెక్టర్ పరుశురామ్ కూడా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి, మహేశ్ బాబుతో తనకున్న అనుబంధం, సినిమా సమయంలో మహేశ్ తనకు […]