SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Telugu Movies Which Collected 100 Crores In 2022

టాలీవుడ్ రేంజ్ పెంచిన 2022.. రూ.100 కోట్ల వసూళ్లతో మన సినిమాల హవా!

  • Written By: ChanDuuu
  • Updated On - Thu - 29 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టాలీవుడ్ రేంజ్ పెంచిన 2022.. రూ.100 కోట్ల వసూళ్లతో మన సినిమాల హవా!

ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన 2022.. చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది, రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాలు ఏంటి? వాటి సంగతేంటి ఇప్పుడు చూద్దాం.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నేళ్ల ముందు వరకు రూ.100 కోట్ల కలెక్షన్స్ అంటే అమ్మో అనేవారు. ఇప్పుడు నీళ్లు తాగినంత సింపుల్ గా మన హీరోలు ఆ మార్క్ ని క్రాస్ చేస్తున్నారు. అలా 2022లో తెలుగుతో పాటు ఓవరాల్ గా చూసుకుంటే 25కి పైనే సినిమాలు ఉన్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ దగ్గర నుంచి నిఖిల్ ‘కార్తికేయ 2’ వరకు చాలానే సినిమాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం.. తెలుగు నుంచి ఈసారి ఆరు సినిమాలు మాత్రం ఈ ఫిగర్ ని అందుకున్నట్లు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ నుంచి 2022లో రూ.100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాల్లో భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, కార్తికేయ 2 ఉన్నాయి! ‘భీమ్లా నాయక్’ సినిమాకు రూ.158 కోట్ల గ్రాస్, ‘సర్కారు వారి పాట’ మూవీకి రూ.185 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇవి కేవలం తెలుగులో మాత్రమే రిలీజై ఈ వసూళ్లు సాధించాయి. ఇక పాన్ ఇండియా ట్యాగ్ తో రిలీజైన ప్రభాస్ ‘రాధేశ్యామ్’కు రూ.149.1 కోట్లగ్రాస్, ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.1200 కోట్లపైనే గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రానికి రూ.121 కోట్లగ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది.

100 cr collection movies in 2022 list

ఇతర భాషా సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ముందుగా చెప్పుకోవాల్సిందే ‘కేజీఎఫ్ 2’. తొలి పార్ట్ కు మించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇక చిన్న సినిమాగా రిలీజై టాక్ ఆఫ్ ది కంట్రీ అయిన ‘కాంతార’.. రూ.411 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. వీటితోపాటే విక్రాంత్ రోణ రూ.100.30 కోట్లు, చార్లీ రూ.105.12 కోట్లు, జేమ్స్ రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక హిందీలో చాలా వరకు సినిమాలు ఫెయిలనప్పటికీ.. బ్రహ్మాస్త్ర, ద కశ్మీరీ ఫైల్స్, దృశ్యం 2, భూల్ భులయ్యా 2, గంగూబాయ్, విక్రమ్ వేద, జగ్ జగ్ జీయో, లాల్ సింగ్ చడ్డా మాత్రమే రూ.100 కోట్ల వసూళ్ల మార్క్ ని క్రాస్ చేశాయి. ఇక తమిళంలో పొన్నియన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరు, సర్కారు, వాలిమై లాంటి సినిమాలు.. మూడంకెల మార్కుని అందుకుని ఘనంగా 2022ని ముగించాయి. మరి రూ.100 కోట్ల సినిమాల లిస్ట్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? 2023లో ఏయే సినిమాలు ఈ మార్క్ ని క్రాస్ చేస్తాయని భావిస్తున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Tags :

  • bheemla nayak movie
  • Cinema News
  • Kantara Movie
  • Karthikeya 2
  • kgf 2
  • Radhe Shyam Movie
  • RRR movie
  • Sarkaru Vaari Paata Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • వీడియో: కాంతార హీరోతో ఒకే కంచంలో భోజనం చేసిన వీళ్లు ఎవరంటే!

    వీడియో: కాంతార హీరోతో ఒకే కంచంలో భోజనం చేసిన వీళ్లు ఎవరంటే!

  • RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

    RRR చిత్రబృందానికి అరుదైన గౌరవం! ఆస్కార్ ప్యాన‌ల్‌లో ఆ ఆరుగురు

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam