తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో కీలక నేత గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నమ్మి తాను టీడీపీలో జాయిన్ అయ్యానని.. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం.. టీడీపీలో బీసీలకు […]
ఈ తరం యువకులకు ‘టెన్ టూ సిక్స్’ ఉద్యోగాలు నచ్చటం లేదు. నిత్యం కొత్తదనం కోరుకుంటున్నారు. తక్కువ కష్టపడాలి ఎక్కువ సంపాదించాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఏదైనా జాబ్‌లో చేరినా నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే “బోర్ కొట్టేసింది.. కిక్ లేదు” అని రవితేజ ‘కిక్’ సినిమాలో చెప్పినట్లుగా.. ఒక డైలాగ్ తో సమాధానమిస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు అమెరికాకు చెందిన మెకైల్ లిన్. జాబ్ చేస్తుంటే శాటిస్‌ఫ్యాక్షన్ లేదంటూ జేబులు నింపే […]
నటి దివ్యవాణి..టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరు. నిత్యం అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తు వార్తలో నిలుస్తుంటారు. కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న దివ్యవాణి.. పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపిస్తుంటారు. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు లో జరిగిన మహనాడు కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అవమానంగా ఫీలైనట్లు టాక్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ కేబినెట్ లో మార్పులు జరగబోతున్న విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమయంలో ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది. మంత్రి మండలి సమావేశంలో సీఎం జగన్ మంత్రుల రాజీనామా కోరనున్నట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ అనంతంరం ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. అయితే ఈ రాజీనామాలు ఇద్దరు మంత్రుల మినహా మిగిలిన వారు అందరూ సమర్పించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపి మంత్రులుగా […]
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక […]
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన కోచింగ్ బృందంలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పటికే తెలుస్తోంది. రవిశాస్త్రికి 59 ఏళ్లు పూర్తి అయ్యాయి. టీమ్ ఇండియా కోచ్ వయో పరిమితి 60 ఏళ్ల వరకు మాత్రమే. కనుక ద్రవిడ్ ను ఆస్థానంలోకి ఎంపిక చేసేలా చర్యలు జరుగుతున్నాయి. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించాడు. టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే […]
ఎమ్మెల్యే గారూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడండి! నియోజకవర్గానికి నిధులు వస్తాయి… ఎమ్మెల్యేలకు తలనొప్పిగా వ్యవహారం… నియోజకవర్గాల్లో పెరుగుతున్న డిమాండ్లు: రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో తెలంగాణా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హుజూరాబాద్ పక్క నియోజకవర్గాల్లోనైతే ఇవి సెగలు పుట్టిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్‌లో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో పలువు రు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా […]
ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల మధ్య కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు బీఎస్ యాడ్యురప్ప. ఇక ఇటీవల ఆయన ఈ నిర్ణయం తీసుకోవటంతో జీర్ణించుకోలేక తన అభిమానులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని గుండ్లుపేట్ తాలూకా బొమ్మలపురా గ్రామానికి చెందిన యువకుడు రవి (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన ట్విటర్‌లో వేదికగా పంచుకున్నారు. ఇక గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి యాడ్యురప్పను తొలగించాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచి […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో […]