టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సాంప్రదాయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. టీ20 క్రికెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంజు.. చాలా కాలంగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో రంజీలకు దూరంగా ఉంటున్న సంజు.. ఐపీఎల్‌పై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న సంజు ఇకపై సాంప్రదాయ క్రికెట్‌లో సైతం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జాతీయ జట్టులో చోటు కోసం […]
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు రాణించని రంగమంటూ లేదు. భారతదేశంలోనూ ప్రపంచ గర్వించ దగ్గ మహిళామణులు ఎందరో ఉన్నారు. వారు పురుషులతో సమానంగా, దీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మాభిమానం కోల్పోకుండా వారి కాళ్లపై వారు నిలబడటానికి మహిళలను నేటి సమాజంలో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ.. పురుషులతో సమానంగా […]
గత కొన్ని రోజులుగా టీ20ల్లో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిన పేరు సూర్య కుమార్ యాదవ్. టీ20ల్లో దాదాపు ఆడిన ప్రతీ మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ 360 బ్యాటర్. దాంతో టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక ఇదే ఊపును వన్డేల్లో సైతం కొనసాగించాలి అనుకున్నాడు. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో దారుణంగా విఫలం అయ్యాడు. రెండు మ్యాచ్ ల్లో అవకాశం రాగ పరుగులు చేయడంలో ఇబ్బందులు […]
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పటిదార్ క్రికెట్ ఫ్యాన్స్‌కు సుపరిచితమే. ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు పటిదార్. కీలకమైన ఎలిమినేటర్‌లో లక్నోను ఆర్సీబీ చిత్తు చేయడంలో పటిదార్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ […]
లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని నిరూపించిన సందర్భాలు అనేకం. మనిషి సృష్టిలోనే కాదు.. ఏ జీవమైనా తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమకు ఎవరు వెలకట్టలేరు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోయినా.. ఇదే సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. క్రికెటర్ గా ఎదగాలనుకున్న బిడ్డ కోసం.. ఓ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పోనీ.. ఆ ప్లేయర్ రాణించలేదా అంటే అలాను కాదు. అమ్మ కొనిచ్చిన బ్యాట్ తో.. తొలి […]
రంజీ ట్రోఫీ.. దేశవాళీ క్రికెట్ లో అత్యుత్తమ టోర్నీ. ఇక్కడ బాగా రాణించారంటే.. వారికి జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసే అవకాశం ఉన్నట్లే. ముంబై యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ టోర్నీల్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ముంబై తరుపున రంజీ ట్రోఫీ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గత 12 ఇన్నింగ్స్‌ల్లో 1471 పరుగులు చేశాడు. టీమిండియాకి ఆడాలంటే ఈ మాత్రం ఉండాలంటూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో సౌరాష్ట్రతో జరిగిన […]
మీరు తండ్రి కాబోతున్నారు.. ఈ మాట విన్న ఏ వ్యక్తి ఆనందానికైనా అవధులుండవు. తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్నాననే సంతోషంలో ఉండి.. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కని.. భూమ్మీదకు వచ్చిన చిన్నారిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. అయితే ఆ సంతోషం ఒక్క రోజులోనే దూరం అయితే.. పుట్టిన బిడ్డ రోజు వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్తే.. ఆ తండ్రి పడే బాధను వర్ణించడం సులభం కాదు. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు బరోడా క్రికెటర్. […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2022 సీజన్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వచ్చినా కూడా ఆ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటివల భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో నికోలస్ పూరన్ అదరగొట్టాడు. అలాగే SRH వేలానికి ముందు రిటైన్ చేసుకున్న యంగ్ హర్డ్ హిట్టర్ అబ్దుల్ సమద్ కూడా సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022లో జమ్ము కశ్మీర్ రాష్ట్రం తరపున ఆడుతున్న సమద్.. పాండిచెర్రితో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే […]
ఐదోసారి భారత్‌కు అండర్ 19 వరల్డ్ అందించిన కెప్టెన్ యశ్ ధుల్ దేశవాళీ టోర్నీలో కూడా దుమ్మురేపుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2022లో యశ్ ధుల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే రికార్డుల మోతమోగిస్తున్నాడు. ఢిల్లీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ క్రికెటర్.. తమిళనాడుతో జరిగిన తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. తద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల రంజీ ట్రోఫీ […]
టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా.. ఒకప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో అద్భుతంగా రాణించేవాడు. టీమిండియాలో రాహుల్ ద్రవీడ్ స్థానాన్ని.. భర్తీ చేసే సత్తా పుజారా సొంతం అని భావించిన అభిమానులు.. అతడిని ముద్దుగా నయావాల్ అని పిలుచుకునేవారు. 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన పుజారా.. ఆ తర్వాత నుంచి ఫామ్ కోల్పోయి.. పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. చివరగా సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలం కావడంతో.. ప్రస్తుతం రంజీలకు పరిమితం అయ్యాడు. అయితే అక్కడ […]