SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ranji Trophy 2021 22 Cheteshwar Pujara Bags 4 Ball Duck

పుజారాకి అవమానం! మరీ ఇంత దారుణమా?

  • Written By: Dharani
  • Published Date - Sat - 19 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పుజారాకి అవమానం! మరీ ఇంత దారుణమా?

టీమిండియా ప్లేయర్‌ ఛతేశ్వర్‌ పుజారా.. ఒకప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో అద్భుతంగా రాణించేవాడు. టీమిండియాలో రాహుల్‌ ద్రవీడ్‌ స్థానాన్ని.. భర్తీ చేసే సత్తా పుజారా సొంతం అని భావించిన అభిమానులు.. అతడిని ముద్దుగా నయావాల్‌ అని పిలుచుకునేవారు. 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ లో అద్భుతంగా రాణించిన పుజారా.. ఆ తర్వాత నుంచి ఫామ్‌ కోల్పోయి.. పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. చివరగా సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలం కావడంతో.. ప్రస్తుతం రంజీలకు పరిమితం అయ్యాడు. అయితే అక్కడ కూడా పెద్దగా రాణించడం లేదు. దాంతో పుజారాకు ఇక టీమిండియాలో స్థానం లభించడం కష్టం అంటున్నారు విశ్లేషకులు.

రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ముంబై బౌలర్‌ మోహిత్ అవస్తీ బౌలింగ్‌ ఎదుర్కొన్న పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది.

Pujara did not playing in Test Series

ఇలాంటి పరిస్థితుల్లో పుజారా డకౌట్‌ కావడం అతడికి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశంగా మారింది. ఈ డకౌట్‌ విషయం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్‌ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే.. ఒక యువ బౌలర్ వేసిన బంతికి పుజారా లాంటి సీనియర్ ఆటగాడు డకౌట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మలింగా, స్టెయిన్, స్టార్క్, ఆండర్సన్, సౌథీ, బ్రాడ్ లాంటి హేమాహేమీ బౌలర్లు కూడా ఒకప్పుడు పుజారా వికెట్ తీయలేక అల్లాడిపోయిన వారే. అలాంటి పుజారా.. ఇప్పుడు ఇలా ఊరు, పేరు లేని బౌలర్ చేతిలో కూడా డకౌట్ కావడం అతనికి అవమానకరమైన విషయమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Cheteshwar Pujara
  • d
  • Ranji Trophy
  • Ranji Trophy 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Cheteshwar Pujara: సెంచరీతో చెలరేగిన పుజారా! పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు

Cheteshwar Pujara: సెంచరీతో చెలరేగిన పుజారా! పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు

  • Cheteshwar Pujara: పుజారా ఎమోషనల్ పోస్ట్..ఒక్కడికే ఎందుకిలా

    Cheteshwar Pujara: పుజారా ఎమోషనల్ పోస్ట్..ఒక్కడికే ఎందుకిలా

  • Cheteshwar Pujara: పుజారా ఒక్కడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ల సంగతేంటి?: మాజీ క్రికెటర్!

    Cheteshwar Pujara: పుజారా ఒక్కడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ల సంగతేంటి?: మాజీ క్రికెటర్!

  • Cheteshwar Pujara: పుజారా మళ్ళీ జట్టులోకి వస్తాడు.. ఆ కారణంగానే సెలెక్ట్ చేయలేదు: బీసీసీఐ

    Cheteshwar Pujara: పుజారా మళ్ళీ జట్టులోకి వస్తాడు.. ఆ కారణంగానే సెలెక్ట్ చేయలేదు: బీసీసీఐ

  • Sunil Gavaskar: డబ్ల్యూటీసి ఫైనల్ గెలవాలంటే అతని సలహాలు అవసరం: టీమిండియాకు గవాస్కర్ కీలక సలహా

    Sunil Gavaskar: డబ్ల్యూటీసి ఫైనల్ గెలవాలంటే అతని సలహాలు అవసరం: టీమిండియాకు గవాస్కర్ కీలక సలహా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam