ప్రశాంత్ నీల్ తో ఏ హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు ఎగిరి గంతులేస్తారు. అలాంటిది చిరంజీవి, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అంటే పూనకాలు రాకుండా ఉంటాయా? అందులోనూ మల్టీస్టారర్ మూవీ అంటే రోమాలు నిక్కబొడుచుకోకుండా ఉంటాయా? అసలు మల్టీస్టారర్ మూవీ సంగతి ఏంటి? ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ లో నటించే హీరో ఎవరు?
RRR మూవీతో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘గేమ్ ఛేంజర్’. అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మరోసారి జతకట్టనున్నారు. మరో మల్టీస్టారర్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
మెగా వారసురాలికి క్లీంకార అనే పేరు పెట్టిన సంగతిని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే చరణ్-ఉప్సీల బుజ్జాయికి ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న రీజన్‌ను ఉపాసన తల్లి తాజాగా రివీల్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టీ, మెగా ప్రిన్సెస్ పేరుని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఆ పేరుకి అర్థం ఏంటనేది కూడా వివరించారాయన. ప్రస్తుతం చిన్నారి పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో చాటి చెప్పింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో మెగా - అల్లు ఫ్యామిలీస్‌తో పాటు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైన సంగతి విదితమే. తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నట్లు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఈ జంట శుభవార్త చెప్పింది.
సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు వారి జాతకాలను విశ్లేషించి సంచలనంగా మారిన వేణు స్వామి అందరికి పరిచయమే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూతరి జాతకాన్ని గురించి తెలియజేశారు. ఆ వివరాలు మీకోసం..