SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiranjeevi Reveals Ram Charan Daughter Name

అదిరిపోయిన చరణ్-ఉపాసన కూతురి పేరు! అర్ధం తెలుసా?

రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టీ, మెగా ప్రిన్సెస్ పేరుని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఆ పేరుకి అర్థం ఏంటనేది కూడా వివరించారాయన. ప్రస్తుతం చిన్నారి పేరు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Written By: Chandra Shekar
  • Updated On - Fri - 30 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అదిరిపోయిన చరణ్-ఉపాసన కూతురి పేరు! అర్ధం తెలుసా?

ఉపాసన కొణిదెల జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ఇంట్లో మహాలక్ష్మీ అడుగు పెట్టబోతుందని తెలియగానే మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పాప పుట్టిన 21వ రోజున తనకు పేరు పెడతామని, దాని కోసం ఉపాసన, తాను కొన్ని పేర్లు అనుకున్నామని చరణ్ చెప్పాడు. కాగా శుక్రవారం (జూన్ 30)న పాప బారసాల ఫంక్షన్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగా – అల్లు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. చరణ్ – ఉపాసన తమకు పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత పాపకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అల్లు – మెగా కుటుంబ సభ్యులంతా అపోలో ఆసుపత్రికి వెళ్లి పాపను చూశారు. మరోసారి తాతగా ప్రమోషన్ పొందిన చిరంజీవి సంతోషం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. పుట్టిన కొన్ని గంటల్లోనే పాప జాతకాన్ని గురించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయంటే జనాలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది.

ఇక డెలివరీ తర్వాత తమ పుట్టింటికి కాకుండా.. అత్త మామలతోనే ఉంటానని చెప్పారు ఉపాసన. రీసెంట్‌గా ఊయలలో ఉన్న పాపతో చరణ్, ఉపాసనలతో పాటు ఉపాసన తల్లిదండ్రులు, భార్య సురేఖతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేస్తూ పాప పేరుని రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఆ పేరుకి అర్థం ఏంటనేది కూడా వివరించారాయన. మెగా ప్రిన్సెస్‌కి ‘క్లీంకార కొణిదెల’ (Klin Kaara Konidela) అని నామకరణం చేశారు. ‘‘ఈ పేరు లలితా సహస్రనామం నుండి తీసుకున్నాం.. ‘క్లీంకార’ అనే పేరు ప్రకృతి శక్తిని, అమ్మవారి అత్యున్నత శక్తిని సూచిస్తుంది.. మా లిటిల్ ప్రిన్సెస్ ఈ లక్షణాలను ఇనుమడింపజేసుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటన్నా’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..

Taken from the Lalitha Sahasranamam .. the name ‘Klin Kaara’ .. signifies a transformative purifying energy that brings about a spiritual awakening!

All of us are sure the little one, the Little Princess will imbibe these… pic.twitter.com/OKCf7Hw18z

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023

Klin Kaara Konidela 😍@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/8emWJoJcra

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023

Tags :

  • Klin Kaara Konidela
  • Mega Princess
  • RAM CHARAN
  • Ram charan Daughter
  • upasana konidela
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

    తల్లి ప్రేమ.. అపోలో ఆస్పత్రుల్లో ఇకపై అలాంటి పిల్లలకు వైద్యం ఉచితం: ఉపాసన!

  • రామ్ చరణ్ కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమిచ్చారో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam