వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సునిశిత్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఆ విషయం తెలిసిన వారు అద్గది రామ్ చరణ్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేశారు.
ఉపాసన ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా ఓ అద్భుతమైన ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
సామాజిక సేవ, సోషల్ మీడియా, అపోలో ఆస్పత్రులకు చెందిన కార్యక్రమాలతో నిత్యం బిజీ బిజీగా గడుపుతారు మెగా కోడలు ఉపాసన. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక సమాజ సేవ చేయడంలో ఉపాసన ముందు వరుసలో ఉంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది ఉపాసన..
అమెరికాలో విలాసవంతమైన ఇంటిని ఉపాసన, చరణ్ దంపతులు అద్దెకు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ సినిమా కోసం ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి అంటే సినిమా పనుల కోసం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ చరణ్, ఉపాసన దంపతులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు రావడం వెనుక కారణం ఏంటి? ఎందుకు ఇల్లు తీసుకున్నారు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. 'నాటు నాటు' పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసిన చెర్రీ, ఆస్కార్ రాకతో మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా తన భార్య గురించి ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు.
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ట్రిపులార్ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో.. సినిమా బృందం అమెరికాలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే రామ్ చరణ్ అటు ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూ కూడా.. భార్య ఉపాసన కోసం సమయం కేటాయించారు.
మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ కి మేనేజర్ గా కూడా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ప్రెగ్నన్సీ కబురుతో గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ప్రస్తుతం హస్బెండ్ రామ్ చరణ్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన డెలివరీ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరిగా చెప్పుకునే రామ్ చరణ్ – ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెర్రీ దంపతులకు ఉప్సీ ఫ్రెండ్స్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు.
మెగా కోడలు ఉపాసన.. ప్రస్తుతం మాతృత్వ మధురిమలు ఏంజాయ్ చేస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్‌ల వివాహం అయ్యి పదేళ్లకు పైగానే అవుతోంది. కానీ ఇప్పటి వరకు వారికి సంతానం కలగలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మెగా కుటుంబంలోకి వారసుడో.. వారసురాలో రాబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఉపాసన తాను ప్రెగ్నెంట్ అనే విషయం వెల్లడించింది. ఈ వార్త కొణిదెల, కామినేని కుటుంబాలతో పాటు.. మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేసింది. ఇక ఇదే సందర్భంలో రామ్ చరణ్ […]