ప్రేమికుల రోజును(ఫిబ్రవరి 14) పునస్కరించుకొని రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వ్యాలెంటైన్స్ డే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా రీచార్జ్ చేసే కస్టమర్లకు అడిషనల్ డేటా ప్రయోజనాలు, విమాన టికెట్ బుకింగ్స్ పై భారీ తగ్గింపులు, ఉచిత బర్గర్‌తో వంటి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ వార్త జియో యూజర్లకు శుభవార్త వంటిదే. అతి తక్కువ ధరలో 336 రోజులు పాటు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ఒక ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే, ఇది జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. రూ.895 ప్లాన్ పై 336 రోజుల పాటు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ డేటాతో మరియు మరికొన్ని ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రూ.895 ప్లాన్ జియోఫోన్ […]
టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ పోటాపోటీగా కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. మా ప్లాన్‌ల వల్ల అధిక ప్రయోజనాలు పొందచ్చంటూ ఒకటి.. మా ప్లాన్‌లలోనే ఎక్కువ లాభాలు అంటూ మరొకటి యూజర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, ప్రీపెయిడ్.. పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 489,509 రూపాయల విలువైన ఈ ప్లాన్లలో అపరిమిత డేటా లభిస్తుంది. ఇతర అద్భుతమైన ప్రయోజనాలు కూడా […]
దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా వెలుగొందుతోన్న రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియోలో మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను జత చేసింది. సింపుల్ గా చెప్పాలంటే.. రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల కోసం లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్స్ కూడా అధిక డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటుగా మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. జియో కొత్తగా లాంచ్ చేసిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్ మరియు వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది […]
టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు.. రిలయన్స్ జియో. ప్రారంభంలో అన్నీ ‘ఫ్రీ’ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. అందుకు కారణం.. జియో తీసుకొచ్చే వినూత్నమైన ఆఫర్లు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా రోజులు మొదలుకొని.. ఏడాది వరకు అన్నాయి రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. […]
నెల నెలా రీఛార్జ్ లతో విసిగిపోతున్నారా! ఇలాంటి బాధలు లేకుండా ఉండాలంటే ఈ ప్లాన్ మీకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఏడాదిపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు పొందవచ్చు. మొబైల్ ఫోన్ కు ప్రతి నెలా రీఛార్జ్ చేయడం తప్పనిసరి. అలా చేయించకపోతే సర్వీసులు నిలిచిపోతుంటాయి. అయితే ఈ పరిస్థితి తప్పించేందుకు రిలయన్స్ జియో ఏడాది పాటు వ్యాలిడిటీతో ప్లాన్స్ ప్రెవేశపెట్టింది. అయినప్పటికీ.. చాలామంది నెల.. రెండు.. మూడు నెలలు ప్లాన్లను ఎంచుకుంటూ అవే బాధలు పడుతున్నారు. […]
భారత టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టాక చోటుచేసుకున్న పరిణామాలు అందరకి తెలిసినవే. జియో రాకముందు.. ఎవరికైనా కాల్ చేయాలంటే.. నిమిషానికి రూపాయి లేదా సెకనుకు పైసా చొప్పున చెల్లించాల్సి వచ్చేది. దీంతో నెలకు నాలుగుసార్లు వంద చొప్పున రీచార్జ్ చేస్తుండేవారు. కానీ జియో వచ్చాక ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. నెలకు రూ. 200 రూపాయలు చెల్లిస్తే.. నెల మొత్తం కాల్ చేసుకునే వెసులుబాటుతో పాటు అపరిమిత డేటా అందిస్తుండడంతో కాస్త ఉపశపనం లభించినట్లైంది. అయితే.. […]
7 రోజులు, 14 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీ అంటూ టెలికాం కంపెనీలు వినియోగదారులను ఇన్నాళ్లు అందినకాడికి దోచుకున్నాయి. అలా రోజురోజుకి టెలికాం కంపెనీల ఆగడాలు మితిమీరిపోవడంతో.. టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇష్టమొచ్చిన ప్లాన్స్ తో వినియోగదారులను ఇన్నాళ్లు దోచుకుంది చాలు.. ఇకపై తప్పనిసరిగా నెల రోజుల కాలవ్యవధితో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ట్రాయ్ ఇటీవల ఆదేశించింది. దీంతో అన్ని కంపెనీలు 30 లేదా 31 […]
దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ వచ్చే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించేలా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్‌లను పరిచయం చేసింది. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్లలో […]
దేశంలోస్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా చాలా పనులను స్మార్ట్‌ఫోన్ సాయంతో చక్కబెట్టుకునే వెసులుబాటు దొరికింది. సినిమాలు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేయాలన్నా.. రీఛార్జులు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, పిల్లాడి స్కూల్ ఫీజులు,.. ఇలా ఒకటేంటి.. ప్రతీది అరచేతిలో స్మార్ట్‌ఫోన్ నుంచే కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డేటా వినియోగానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌కు తగినట్లే టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్స్‌లో రూ.300 లోపు […]