హీరోయిన్ ఇలియానా అందరికీ షాకిచ్చింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు పోస్ట్ పెట్టింది. ఆమె తల్లి కూడా దీనిపై కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
ప్రస్తుతం ఓ పాపులర్ యాంకర్ పేరు చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లపాటు తెలుగులో యాంకరింగ్ తో పాటు సినిమాలలో కూడా క్యారెక్టర్స్ పోషించిన ఆ బ్యూటీ.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. అశ్విని శర్మ.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపడతారు.
అతడు తెలుగులో యంగ్ హీరో. హీరో అని మాత్రమే కాకుండా సహాయ పాత్రలు, విలన్ తరహా రోల్స్ లో నటించి ఆకట్టుకుంటున్నాడు. తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
నటి పునర్నవి.. 'బిగ్ బాస్'తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమెనే వీటిపై క్లారిటీ ఇచ్చేసింది. బోల్డ్ రిప్లయ్ తో నోరు మూయించేసింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా అందులోనే పోస్ట్ చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ విషయమైనా టీవీ న్యూస్, పేపర్ న్యూస్ తెలుసుకునేవారు అభిమానులు. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. ఏ విషయమైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది మంచి అయినా, చెడైనా ఏదైనా వైరల్ చేసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరోయిన్.. తనకు బిడ్డ […]
‘నిజం నిలుచునే లోపల అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది’ అన్న సామెత చిత్ర పరిశ్రమకు కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో రూమర్లకు కొదవలేదు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏదైన పోస్ట్ పెడితే చాలు దాని చుట్టూ ఎన్నో కథలు అల్లుతారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే హీరో దగ్గుబాటి రానా సతీమణి మిహికా ఓ పాపను ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. […]
సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి వార్తలు అంటే జనాలకు ఎంతో ఇంట్రస్ట్. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలంటే.. ఎంతో ఆసక్తి కనబరుస్తారు. దాంతో సోషల్ మీడియా, మీడియాలో వారికి సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒకటి వైరలవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తారు. దాంతో అలాంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్టార్ కపుల్‌కి సంబంధించి ఇలాంటి వార్తలే వైరలయ్యాయి. […]
సాధారణంగా స్త్రీలకు మాతృత్వం అనేది ఎంతో గౌరవాన్ని తీసుకొస్తుంది. స్త్రీలు కూడా మాతృత్వాన్ని, గర్భం దాల్చడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ముఖ్యంగా భారతీయ స్త్రీలలో మాతృత్వాన్ని గౌరవించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. పాశ్చాత్య సంస్కృతులు తెరపైకి వచ్చేసరికి.. ఆయా పద్ధతులకు అలవాటు పడిపోతున్నారు నేటితరం మహిళలు. ఈ పద్దతి కేవలం సినీ సెలబ్రిటీలలోనే కాదు.. మామూలు జనాలలో కూడా కనిపిస్తోంది. పెళ్లి, ప్రెగ్నన్సీ అనేవి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైన క్షణాలు. అలాంటిది వాటిపైనే కామెడీ […]
హీరోయిన్ నిత్యామేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నేచులర్ బ్యూటీతో పాటు కర్లింగ్ హెయిన్ ఈమెకు చాలామంది అభిమానులని తెచ్చిపెట్టాయి. ఇక తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఈమె చాలా ఫేమస్. అలాంటి ఈమె సడన్ గా ఇన్ స్టాలో తల్లయినట్లు పోస్ట్ పెట్టింది. అది కూడా పెళ్లి కాకుండానే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య.. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా మెరిసింది. అనంతరం మంజునాథ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే.. లాస్య ఇటీవల ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లాస్యకు ఏమైందో అంటూ ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో కథనాలు బయటికి వచ్చాయి. తర్వాత హాస్పిటల్ […]