బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహారంపై పూజా హెగ్డే మొదటి సారి మీడియా ముందు మాట్లాడారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారంపై ఒకరకంగా క్లారిటీ ఇచ్చారు.
బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలిసిందే. ఈ పండుగ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగు చిత్రాల్లో పలు పాటలు, ‘బతుకమ్మ’ పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బడా హిందీ మూవీలో ‘బతుకమ్మ’పై ఓ పాటను తెరకెక్కించారు. మిగిలిన వివరాలు..!
ఆమె చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంది. పెద్దయ్యాక మాత్రం హాట్ నెస్ తో చంపేస్తోంది. ఆమె నవ్వుకి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఓ విషయంలో ఆమెని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'SSMB28'పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే అతడు, ఖలేజా లాంటి కల్ట్ సినిమాలు వచ్చినప్పటికీ.. అవి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. కానీ.. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండటంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.
సినిమాలలో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆనందించడం వేరు. కానీ.. అదే హీరోయిన్స్ ఏవైనా అవార్డు ఫంక్షన్స్ లో.. లేదా స్పెషల్ ఈవెంట్స్ లో చేసే స్టేజ్ పెర్ఫార్మన్స్ చూడటం వేరు. ఏదొక టైంలో హీరోయిన్స్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా సూపర్ క్రేజ్ సంపాదించుకొని.. ఓ పాపులర్ అవార్డు ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టింది పూజా హెగ్డే..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూడో చిత్రం.. SSMB28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యేసరికి.. అభిమానులలో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. ఈ సినిమాలో.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.
శివరాత్రి కాబట్టి చాలామంది ఉపవాసం ఉండటం కామన్. ఇందులో నటీనటులు కూడా ఉంటారు. అలా ఓసారి ఫాస్టింగ్ తోనే ఓ పాట షూట్ కంప్లీట్ చేశానని పూజాహెగ్డే చెప్పుకొచ్చింది.
హీరోయిన్స్ ని డైరెక్టర్ అభిమానిస్తూ ఉంటారు. అప్పుడే సినిమాలో క్యారెక్టర్స్ అద్భుతంగా వస్తాయేమో! తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్.. ఓ హీరోయిన్ పై తన ప్రేమని వ్యక్తపరిచారు.
ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. వరుసగా కాకపోయినా గ్యాప్ ఇస్తూ ప్లాప్స్ పడితే అవకాశాలు వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే వరుసగా రెండు లేదా అంతకుమించి ప్లాప్స్ పడ్డాయంటే కెరీర్ సందిగ్ధంలో పడినట్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది.
పూజా హెగ్డే -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురంలో’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముందు ఇద్దరూ కలిసి ‘అరవింద సమేత’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో సారి ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.