JC Diwakar Reddy: తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లాంటి వారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. పక్క పార్టీ నాయకులపై ప్రశంసల జల్లు కురిపించినా.. సొంత పార్టీలోని లోటుపాట్లని ఎత్తి చూపినా ఆయనకు ఆయనే సాటి. దశాబ్ధాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పెద్ద పెద్ద పదవులు సొంతం చేసుకున్నారాయన. 2019 ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడపాదడపా ఇంటర్వ్యూలతో జనం ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన […]
Lagadapati Rajagopal: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు లగడపాటి రాజగోపాల్. ఆయన 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనను తన సాయశక్తులా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. కానీ, రాజకీయాలను మాత్రం వదల్లేదు. 2014 ఎన్నికల టైంలో ఎన్నికల సర్వేలు నిర్వహించి సంచలనం సృష్టించారు. 2014 ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన సర్వేలు నిజమయ్యాయి. […]
బండ్ల గణేష్… రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. తొలుత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. ఆ తర్వాత కమెడియన్‌గా మారి.. ప్రస్తుతం నిర్మాతగా స్థిరపడ్డాడు. వీటన్నింటికంటే కూడా పవన్ కల్యాణ్ వీరాభిమానిగా తన గురించి తాను చెప్పుకుంటాడు. కొన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నాడు.. కానీ అవి తనకు సెట్ కావని తెలిసి.. ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీదనే తన దృష్టి కేంద్రీకరించాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు బండ్ల […]
ప్రముఖ విలక్షణ నటుడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలతో పాటుగా రాజకీయ అంశాలను షేర్ చేసుకున్నారు. చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయిన అంశం పై మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. తానే […]
దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేకం. ఇక్కడ సినిమా వాళ్లు ఎక్కువ కాలం సీఎంలుగా పాలించారు. కారణం తమిళనాట సినిమావాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీ చెందిన కరణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. అనంతరం వీరితో పాటు విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు సైతం రాజకీయ పార్టీలను పెట్టి రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయ ఎంట్రీ ఉహగానులు వచ్చాయి. కానీ […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైళిపై బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ మాటలు.. నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని విజయశాంతి అన్నారు. అంతే కాదు గెలవలేని పార్టీలు హామీలు ఇవ్వంగా లేంది, టీఆర్ఎస్ హామీలు ఇస్తే […]
తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది. […]
రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రజినీ మక్కల్ మండ్రం పార్టీపై ప్రకటన చేశారు. వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని అభిప్రాయ పడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు. కానీ సడెన్‌గా ఆరోగ్యం దెబ్బ తినడంతో చివరి […]
ఆయుర్వేద మూలికలతో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు కృష్ణపట్నానికి తరలివచ్చారు. ఆనందయ్య కరోనా పొజిటివ్ వచ్చే రోగులకు, మరికొన్ని కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. వెంకటయ్య స్వామి శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో కరోనాకు ఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్న ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు […]
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]