SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mohan Babu Sensational Decision Direct Politics In Future

మోహన్ బాబు రాజకీయాలపై సంచలన నిర్ణయం!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మోహన్ బాబు రాజకీయాలపై సంచలన నిర్ణయం!

ప్రముఖ విలక్షణ నటుడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలతో పాటుగా రాజకీయ అంశాలను షేర్ చేసుకున్నారు. చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయిన అంశం పై మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. తానే మంత్రి నానితో తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని కోరారని చెప్పుకొచ్చారు. కొన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని.. ఈ జన్మకు వద్దని అనుకుంటున్నానన్నారు. తామిద్దరం సరాదాగా అనేక అంశాల పైన చర్చించుకున్నామని వెల్లడించారు.

ఇది చదవండి: కిలో రూ.45 చొప్పున బస్సులు అమ్మేసిన యజమాని.. ఎందుకంటే?

జగన్ తో జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలల పైన చర్చ జరగలేదన్నారు. ఒక మంత్రి హోదాలు ఉన్న వ్యక్తిని అలాంటి ప్రశ్నలు ఎలా అడుగాతా అన్నారు. పేర్ని నాని ప్రభుత్వ ప్రతినిధిగా తనతో మాట్లాడలేదని..ఒక స్నేహితుడిగా వచ్చారని తేల్చి చెప్పారు. ఇక, దీనికి కొనసాగింపుగా తన రాజకీయ భవిష్యత్ పైన స్పందించారు. ఇక చంద్రబాబు నాయుడు, జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశాను… చంద్రబాబు నాయుడుకి చేసినట్లు జగన్‌కూ ప్రచారం చేయాలి కాబట్టి చేశామని వెల్లడించారు.ఇప్పుడు నేను సినిమాలు, యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని అనుకుంటున్నాను అని మోహన్‌బాబు అన్నారు.

Tags :

  • mohan babu
  • politics
  • Sensational Decision
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Lidia Thorpe: పార్లమెంట్‌లో  లైంగిక వేధింపులు ఎదుర్కున్నాను: మహిళా ఎంపీ

Lidia Thorpe: పార్లమెంట్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కున్నాను: మహిళా ఎంపీ

  • ట్రెండింగ్‌లో కర్ణాటక ఎన్నికలు.. గుట్టలుగా పట్టుబడ్డ డబ్బులు!

    ట్రెండింగ్‌లో కర్ణాటక ఎన్నికలు.. గుట్టలుగా పట్టుబడ్డ డబ్బులు!

  • N Raghuveera Reddy: రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను

    N Raghuveera Reddy: రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను

  • Manchu Manoj: విలేకర్లపై మంచు మనోజ్ వెటకారం! సెగగడ్డ వచ్చింది గోకుతారా అంటూ..

    Manchu Manoj: విలేకర్లపై మంచు మనోజ్ వెటకారం! సెగగడ్డ వచ్చింది గోకుతారా అంటూ..

  • Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

    Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam