గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
మంచు మనోజ్-భూమా మౌనికారెడ్డిల పెళ్లి విషయంలో అలా మాట్లాడే వారిని కుక్కలతో పోల్చాడు మంచు మోహన్ బాబు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుక్కలు అలానే మెురుగుతాయ్ మెురగనివ్వు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను రాజకీయాలకు పనికిరాను అంటూ.. భవిష్యత్ పొలిటికల్ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను గత ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మద్దతు ప్రకటించానో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
ఆదివారం(మార్చి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో.. అంగరంగ వైభవంగా జరిగింది. మంచుమోహన్ బాబు దంపతులు దగ్గరుండి కుమారుడి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుని చూసి మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఆ వివరాలు..
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్.. మంచు మోహన్ బాబు తరచుగా.. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఈ సారి ఏకంగా పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… హీరో విశాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మంచు ఫ్యామిలి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటుంది. ఇక మంచు లక్ష్మి, విష్ణు చేసే వ్యాఖ్యలపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ట్రోలర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. వారు చేసే వ్యాఖ్యలు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారు నెటిజనులు. తాజాగా విశాల్‌పై.. […]
సాధారణంగా సినిమా పరిశ్రమంలో ఆ హీరోకి, ఈ హీరోకి పడదు, ఈ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం తరచూ సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉంటూనే ఉంటాం. ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ.. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరోలిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు చెక్ పెడుతుంటారు వారు. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు వార్తలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈరోజు(నవంబర్ 15)ని చీకటిరోజుగా భావిస్తున్నారు. ఒక సూపర్ స్టార్, స్టార్ ప్రొడ్యూసర్, నిర్మాతల అభిమాన హీరో ఇక లేరనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు.. యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు ఈ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ప్రముఖుల సందర్శనార్థం […]