దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురులతో పోల్చే స్థాయి కాదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలోకి వైఎస్సార్ పేరును తేవటాన్ని ఆయన తప్పు బట్టారు. దీనిపై గట్టిగా ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై వైసీపీ సర్కార్ వివక్ష రాష్ట్ర స్థాయి సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సదస్సులో […]
బట్టర్ ఫ్లై ఎఫెక్ట్.. ఎక్కడో ఓ చోట జరిగిన ఓ సంఘటన.. ఇంకెక్కడో ఓ పెద్ద మార్పుకు దారి తీస్తుంది. రాజకీయాల్లో ఈ బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ తరచుగా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఓ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మరో పార్టీకి మేలు చేస్తూ ఉంటాయి. ఓ రాష్ట్రంలోని రాజకీయ విప్లవాలు, మార్పులు.. మరో రాష్ట్రంలోని రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీస్తూ ఉంటాయి. బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణ.. రాజకీయాల్లో బట్టర్ ఫ్లై ఎఫెక్ట్‌ను తలపిస్తోంది. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న నటుడు బండ్ల గణేష్. ఆయన నటుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కూడా రాణించారు. అయితే ఆయన నిర్మతగా వ్యవహరించి.. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో వంటి సూపర్ హిట్ సినిమాలను సైతం నిర్మించాడు. అయితే కొన్ని సినిమాలు విజయం సాధించగా, మరికొన్ని సినిమాలు మాత్రం ఆశించినంత సక్సెస్ ను అందుకోలేకపోయాయి. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ సినిమాల్లో ఎక్కువగా […]
సాధారణంగా ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.. లేదా ఆరోపణలు చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. సొంత భ్యార్యే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అత్యాచారం, గృహహింస చట్టం కింద ఆమె ఈ కేసు పెట్టింది. వీటితో పాటుగ అసహజ సెక్స్, చంపుతా అంటూ బెదింపులు చేశాడని సదరు MLAపై భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులపై సదరు […]
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు వర్కవుట్ కాలేదన్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనలా కాదని అన్నారు. జనం ఆశీస్సులతో పవన్ అత్యున్నత స్థానంలోకి వెళతాడని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎన్‌ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ నేను ఏదైనా ఒకటి తలిస్తే దాని […]
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై నటించిన ప్రకాశ్ రాజ్ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో ‘డ్యూయెట్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఇద్దరు’ చిత్రం ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా […]
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తే.. మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పాలిస్తున్నారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాక వినిపిస్తున్న మాట ఇదే. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 200 ఏళ్లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు సింహాసనాన్ని మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అధిష్టించారు. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. కర్మ రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనేమో. అయితే […]
జాతీయ జెండా అంటే గుడ్డ కాదు, ఈ దేశపు గుండె. ఈ దేశంలో నివసించే ప్రతీ మనిషి గుండె చప్పుడు మన జాతీయ జెండా. అటువంటి జెండాను ఎలా పడితే అలా వాడకూడదు. నేల మీద పడేసినా, జెండా రంగులు మార్చినా, జెండా పట్ల నిర్లక్ష ధోరణితో ప్రవర్తించినా శిక్షార్హులు. అలాంటిది కొందరు టీఆర్ఎస్ నాయకుల అనుచరులు ఏకంగా జాతీయ జెండాపై తమ నాయకుల ఫోటోలను ముద్రించారు. అక్కడితో ఆగకుండా జాతీయ జెండాను ఫ్లెక్సీలా కట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం […]
తెలుగు చిత్ర పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయ రాని అనుబంధం ఉంది. ప్రస్తుతం దానికి తగ్గట్లే హీరోలు, రాజకీయ నాయకులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతలుగా రాజకీయ నాయకులు వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీలో.. అటు రాజకీయ రంగంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మరి ఆ వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నట్టికుమార్.. నిర్మాతగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇక తారక్ పోలిటికల్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు.. తెలుగుదేశం నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎంట్రీతోనే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని భావించేవారు కోకొల్లు. అయితే ఎన్టీఆర్ మాత్రం.. ప్రస్తుతం తన దృష్టి […]