ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదుల ఎటాక్ లు, తాలిబన్ ల ఆత్మహుతి దాడులతో నిత్యం దద్దరిల్లుతుండే దేశంగా ప్రపంచ దేశాలకు సుపరిచితమే. అలాంటి దేశం నుంచి వచ్చిన ఓ 24 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్నే వణికిస్తున్నాడు. అతడే మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. రికార్డుల మీద రికార్డులు కొడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ అంటే రషీద్ ఖాన్.. రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటంతగా పేరుగాంచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు […]
వరల్డ్ క్లాస్ ప్లేయర్.. రన్ మెషిన్.. రికార్డుల రారాజు ఈ పేర్లు కూడా చిన్నబోతాయి అతడి ఆట ముందు. అంతలా అతడి పరుగుల వేట సాగుతోంది మరి. ఇక క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును సాధించాడు.. అతడే టీమిండియా డాషింగ్ అండ్ డేరింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తాజాగా ఐసీసీ 2022 టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. దాంతో క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి […]
క్రికెట్ లో ఓ బ్యాట్స్ మెన్ ఒక గేమ్ లో బాగా ఆడతాడు లేదా వరసుగా నాలుగైదు మ్యాచ్ ల్లో బాగా ఆడుతాడు. కానీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ మాత్రం ఇందుకు భిన్నం. దాదాపుగా గత కొన్నిరోజులుగా టీ20లో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లో దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్నటి శ్రీలంక సిరీస్ దాక తన బ్యాటింగ్ సత్తాను నిరూపిస్తూనే ఉన్నాడు. డషింగ్ బ్యాటర్ గా, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా సూర్యకుమార్ మంచి […]
భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. టీమిండియా ముందు 207 పరుగుల భారీ లక్ష్యం.. 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. కానీ అందరు ఊహించినట్లుగానే సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీని గుర్తుకు తెస్తు.. మరో యంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు సహచర ఆటగాళ్ల నుంచి సహకారం లేకుండా పెవిలియన్ కు చేరుతున్నప్పటికీ తనదైన మార్క్ గేమ్ తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో తన ఆటకు కాస్త భిన్నంగా ఆడినట్లు […]
2022 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఐసీసీ టోర్నీల్లో ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దాంతో ఈఏడాది టీమిండియాపై వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదనుకుంటా బహుశా. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలను గెలవలేక చేతులెత్తేసింది. అయితే ఇన్ని నిరాశల మధ్య టీమిండియాకు ఓ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. అదేంటంటే.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2022 […]
కేఎల్ రాహుల్.. జట్టులో ఉండటమైతే ఉన్నాడు స్థాయికి తగ్గట బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. గత కొన్నాళ్లుగా నిరాశపరుస్తూనే ఉన్నాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టుకు రాహుల్ కెప్టెన్సీ చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో టీమిండియా, 188 పరుగుల తేడాతో బంగ్లా జట్టుపై విజయం సాధించింది. వన్డే సిరీస్ లో ఓడిపోయిన మన జట్టు.. […]
క్రీడల్లో రికార్డ్ లకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 క్రికెట్ వచ్చిన దగ్గరి నుంచి రోజుకో రికార్డ్ బద్దలు అవుతుంది. ఇక ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ప్రారంభం అయిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బ్యాటర్లు బౌలర్లు చెలరేగడంతో బంగ్లా టీమ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఈ మ్యాచ్ లో […]
టీమిండియా బ్యాటింగ్ పవర్ చాలా రోజుల తర్వాత కనిపించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కొన్ని ఓవర్ల వరకు బాగానే ఆడింది. ఎప్పుడైతే ఇషాన్ సెంచరీ చేశాడో.. అప్పటినుంచి మనోడు రెచ్చిపోయాడు. డబుల్ సెంచరీ చేసి ఔటయ్యేదాకా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలు బాదుతూనే కనిపించాడు. ఇక నిర్ణీత ఓవర్లలో భారత జట్టు […]
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు లేదా మూడు వారాలు ఆడటమే గగనం అయిపోయింది. మరీ బాగుంటే కొన్ని సినిమాలు అతి కష్టం మీద తక్కువ థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయి. అందులోనూ ఇదివరకటిలా వారానికి ఒకటి రెండు సినిమాలు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు పైగా రిలీజ్ అవుతున్నాయి. రెండు వారాలు తిరగకుండానే థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి కష్టతరమైన సమయంలో ఓ సినిమా 50 రోజులు ఆడిందంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదలై సౌత్ ఇండియన్ రికార్డులను షేక్ చేసింది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వ్యూస్ పరంగానూ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక సర్కారు […]