SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rashid Khan Creates History To Complete 500 T20 Wickets

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్! 500 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ..

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్! 500 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ..

ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదుల ఎటాక్ లు, తాలిబన్ ల ఆత్మహుతి దాడులతో నిత్యం దద్దరిల్లుతుండే దేశంగా ప్రపంచ దేశాలకు సుపరిచితమే. అలాంటి దేశం నుంచి వచ్చిన ఓ 24 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్నే వణికిస్తున్నాడు. అతడే మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. రికార్డుల మీద రికార్డులు కొడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ అంటే రషీద్ ఖాన్.. రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటంతగా పేరుగాంచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రషీద్ ఖాన్. తాజాగా ఈ టీ20 లీగ్ లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీయ్యడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు ఈ స్టార్ స్పిన్నర్.

రషీద్ ఖాన్.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ.. ప్రపంచ క్రికెట్ లో పసికూనగా ఉన్న ఆఫ్ఘాన్ ను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చాడు. కేవలం తన స్పిన్ మాయాజాలంలోనే ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడు. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ ను లీడ్ చేస్తున్నాడు రషీద్ ఖాన్. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో ప్రిటోరియా ఆటగాడు అయిన స్లైడ్ ఫార్చ్యూన్ వికెట్ తీయ్యడం ద్వారా రషీద్ ఖాన్ ఓ రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఘనతకెక్కాడు.

The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D

— MI Cape Town (@MICapeTown) January 23, 2023

ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు కరేబియన్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో. బ్రావో 526 ఇన్నింగ్స్ ల్లో 614 టీ20 వికెట్లను నేలకూల్చాడు. అయితే రషీద్ ఖాన్ కేవలం 368 ఇన్నింగ్స్ ల్లోనే 500 వికెట్ల క్లబ్ల్ లో చేరాడు. ఇక మూడో స్థానంలో సునీల్ నరైన్ 474 వికెట్లు తీయగా.. తర్వాత ఇమ్రాన్ తాహిర్ 466 వికెట్లు, షకీబ్ అల్ హసన్ 436 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ రషీద్ ఖాన్ తన టీమ్ ను గెలిపించుకోలేక పోయాడు. ఈ మ్యాచ్ లో ముంబై కేప్ టౌన్ పై 52 పరుగుల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ విజయం సాధించింది. టీ20 ర్యాంకింగ్స్ లో ఇప్పటికే నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు రషీద్ ఖాన్. మరి ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ 500 టీ20 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Rashid Khan is just the second cricketer to take 500 T20 wickets, following in Dwayne Bravo’s footsteps 👏 pic.twitter.com/xWoUlsjYXi

— The Cricketer (@TheCricketerMag) January 23, 2023

Tags :

  • Cricket News
  • Dwayne Bravo
  • MI Cape Town
  • new records
  • Rashid Khan
  • SA T20 league
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam