వెస్టిండీస్ కి చెందిన బ్రావో, పోలార్డ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్లు అభిమానులకి వినోదాన్ని పంచడంలో ముందుంటారు. తాజాగా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
గ్రౌండ్ లో ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లో జరిగిన విషయాలను మాట్లాడుకొని గొడవపడడడం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్రావో, పోలార్డ్ కూడా నా టీం గొప్పదంటే నా టీం తోపు అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కనిపించారు.
ఐపీఎల్-2023లో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఒకటి. అయితే ఈ రూల్ అందరికీ వర్తించినా.. ధోనీకి మాత్రం వర్తించదని ఒక మాజీ క్రికెటర్ అంటున్నాడు. అతడి మాటల్లోని మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ సీజన్ 16 లో ఛాంపియన్ జట్లు సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రెండూ కూడా ప్రస్తుతం టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ప్లేయర్, ప్రస్తుతం బౌలింగ్ కోచ్ డ్వైన్ బ్రావో ఒక విషయంలో బయపడుతున్నాడు.
భారత మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న గత రికార్డు కనుమరుగైంది.
"యుజ్వేంద్ర చాహల్"ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి సీజన్ లో తన అత్యున్నత ఆట తీరుని కనబరిచే ఈ మణి కట్టు స్పిన్నర్ ఈ సీజన్లో కూడా అదరగొడుతున్నాడు.ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడంటే దానికి తిరుగుండదు. బ్యాటింగ్ ఆర్డర్ దగ్గర నుంచి ఫీల్డింగ్ సెట్ చేసేంత వరకు ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. దీంతో ధోనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు . అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక బౌలర్ మాత్రం ధోని ఫీల్డింగ్ ని పూర్తిగా మార్చేస్తాడట.
ధనాధన్ లీగ్ మొదలవ్వడమే కాకుండా.. ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. శనివారం పంజాబ్- కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం రావడంతో నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదుల ఎటాక్ లు, తాలిబన్ ల ఆత్మహుతి దాడులతో నిత్యం దద్దరిల్లుతుండే దేశంగా ప్రపంచ దేశాలకు సుపరిచితమే. అలాంటి దేశం నుంచి వచ్చిన ఓ 24 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్నే వణికిస్తున్నాడు. అతడే మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. రికార్డుల మీద రికార్డులు కొడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ అంటే రషీద్ ఖాన్.. రషీద్ ఖాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటంతగా పేరుగాంచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు […]
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న బ్రావో.. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. 2008 నుంచి 2010 వరకు బ్రావో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2011 వేలంలో బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తర్వాత సీఎస్‌కేపై రెండేళ్ల నిషేధం సమయంలో గుజరాత్ లైయన్స్‌కు ఆడిన బ్రావో.. మళ్లీ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఇటివల ముగిసిన […]