సినిమా ప్రపంచంలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. పెళ్లి అయిపోయిన తర్వాత వారికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. కానీ, ఈమె విషయంలో అలా జరగలేదు.
నజ్రియా నజీమ్‌కు తెలుగు నాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తెలుగులో చేసింది ఒక సినిమానే అయినా.. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాజారాణి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతుంటాయి. హీరో హీరోయిన్లు కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతుంటారు. అలాగే సెలబ్రిటీల చిన్నప్పుటి ఫోటోనూ, ఇప్పుడు ఫోటో పక్కన పెడితే అసలు వారిని ఏమాత్రం గుర్తుపట్టలేము. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్ననాటి […]
Nazriya Nazim: ‘రాజారాణి’ సినిమాతో కుర్రకారు హృదయాల్ని దోచుకున్నారు హీరోయిన్ నజ్రియా నజీమ్. ఆ ఒక్క సినిమాతో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘రాజారాణి’ సినిమాలోని ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే ఆమె ప్రముఖ హీరో ఫాహద్ ఫజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన నాలుగేళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘‘కూడే’’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత […]
Ante Sundaraniki OTT: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ లవ్ డ్రామా ‘అంటే సుందరానికి’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అంటే సుందరానికి.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య బ్లాక్ […]
నటీనటులు: నాని, నజ్రియా నజీమ్, నరేష్, అజగం పెరుమాల్, నదియా, రోహిణి, అనుపమ పరమేశ్వరన్, తన్విరామ్, హర్షవర్ధన్ తదితరులు బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నీకేత్ బొమ్మి నిర్మాతలు: వై రవి శంకర్, సీవీ మోహన్ రచన – దర్శకత్వం: వివేక్ ఆత్రేయ Ante Sundaraniki Movie Review: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సరిసమానంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కలిగివున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. […]
శ్యామ్ సింగరాయ్ తర్వాత టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో మలయాళం బ్యూటీ నజ్రియా నజిమ్ తెలుగులో డెబ్యూ చేస్తోంది. నాని సుందర్ గా, నజ్రియా లీల థామస్ గా నటించిన ఈ సినిమా జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా […]
Nani: ‘అంటే! సుందరానికి’’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ దగ్గరినుంచి నిన్న మొన్నటి ట్రైలర్, పాటలకు వరకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ తొలిసారి తెలుగులో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 9న జరగబోయే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. […]
నేచురల్ స్టార్ నాని, ‘రాజారాణీ’ ఫేమ్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం” అంటే..సుందరానికీ”. నవీన్ యెర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ నజ్రీయ.. తన గురించి, ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. కుల, మతాంతార పెళ్లిల విషయంలో మన […]