SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Hero Nani Wife Anjana Dance With Nazriya Video Goes Viral

Nani: మూవీ ప్రమోషన్స్ లో భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన నాని.. వీడియో వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nani: మూవీ ప్రమోషన్స్ లో భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన నాని.. వీడియో వైరల్!

శ్యామ్ సింగరాయ్ తర్వాత టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో మలయాళం బ్యూటీ నజ్రియా నజిమ్ తెలుగులో డెబ్యూ చేస్తోంది. నాని సుందర్ గా, నజ్రియా లీల థామస్ గా నటించిన ఈ సినిమా జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందించాడు.

ఈ క్రమంలో ‘అంటే సుందరానికి’ ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో నాని, నజ్రియా, చిత్రబృందంతో పాటు నాని భార్య అంజన కూడా చురుకుగా పాల్గొంటున్నారు. సాధారణంగా నాని భార్య అంజన సోషల్ మీడియాలో అరుదుగా కనిపిస్తుంటారు. ఎప్పుడు కనిపించినా కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కానీ ఈసారి మాత్రం అంటే సుందరానికి ప్రమోషన్స్ లో అంజన గారి సందడి మామూలుగా లేదు.Naaniతాజాగా హీరోయిన్ నజ్రియా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నాని, నజ్రియాలతో కలిసి ఆయన భార్య అంజన డ్యాన్స్ చేయడం విశేషం. అభిమానులకు అరుదుగా కనిపించే అంజనా గారు ఏకంగా డ్యాన్స్ చేసి సర్ప్రైజ్ చేయడంతో నాని ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంజనతో కలిసి రీల్ చేయడం ఆనందంగా ఉందని నజ్రియా తెలిపింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి నాని సతీమణి డ్యాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

Tags :

  • Ante Sundaraniki
  • Dance video Viral
  • latest tollywood news
  • Movie Promotions
  • Nani
  • Nazriya Nazim
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

    ఈ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌.. కొంటె నవ్వుతో కుర్రాళ్లను చంపేస్తుంది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam