రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి ఓడిపోవడానికి గిల్ సెంచరీనో, గుజరాత్ టీమ్ సూపర్ బౌలింగో కారణం కాదు. జస్ట్ ఒకే ఒక్క క్యాచ్.. రోహిత్ సేన కొంప ముంచింది. ఫైనల్ చేరకుండా అడ్డుకుంది. ఇంతకీ ఏం జరిగింది?
ఒక విషయంలో రోహిత్ శర్మకు అన్యాయం జరుగుతోందని టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నారు. హిట్‌మ్యాన్ ప్లేసులో ధోని ఉంటే ఇలా జరిగేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2 లో తలబడబోతున్నాయి. ఇదిలా ఉండగా నేడు జరగబోయే మ్యాచులో ఒక రకంగా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరేట్ గా దిగబోతుందని చెప్పుకోవచ్చు.
ఐపీఎల్-2023 ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే జట్టేదే తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగితే చాలు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-2తో సీఎస్కే ప్రత్యర్థి ఎవరో తెలిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఈ ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్ధానికి తెరదీశారు.
ఐపీఎల్ లో మరో రెండు మ్యాచులే మిగిలి ఉన్నాయి. ఒకటి ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్. మరొకటి నేడు(శుక్రవారం) జరగబోయే క్వాలిఫయర్ 2. అయితే ఈ మ్యాచుకి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే మ్యాచ్ రద్దవుతుంది. దీంతో ఏ జట్టు ఫైనల్ కి వెళ్తుందనే సందేహం అందరిలో నెలకొంది.
"ఆకాష్ మద్వాల్" ప్రస్తుతం ఈ పేరు ముంబై ఇండియన్స్ జట్టుకి కొండంత బలంగా మారింది. దానికి కారణం ఏంటని పరిశీలిస్తే.. అతని బౌలింగ్ అని తెలుస్తుంది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒంటి చేత్తో ముంబైకి విజయాన్నందించాడు.ఈ నేపథ్యంలో సంతోషంగా ఉండాల్సిన ఈ యంగ్ పేసర్ బాధతో కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో ఛాంపియన్ జట్లు సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రెండూ కూడా ప్రస్తుతం టైటిల్ ఫేవరేట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ప్లేయర్, ప్రస్తుతం బౌలింగ్ కోచ్ డ్వైన్ బ్రావో ఒక విషయంలో బయపడుతున్నాడు.
ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో అరుదైన ఘనత సాధించింది. ఈ జట్టులోని బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయనప్పటికీ ఈ రికార్డు నమోదు కావడం విశేషం. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయిని సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కి.. టీమిండియా స్టార్ క్రికెటర్స్ పంత్, బుమ్రాతో సంబంధముంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఏంటి సంగతి?