వర్షాకాలం మొదలైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ప్రకృతి పచ్చ చీర కట్టి రమణీయంగా కనిపిస్తుంది. దీంతో వీకెండ్స్, ఇతర సెలవులు వస్తే.. అలా ట్రెక్కింగ్ లేదా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ వేసుకుంటారు.
తెలంగాణ మినిస్టర్ సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడింది. ఆ వివరాలు..
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టీక్ ప్రభావంతో భూమిపై నివసించే ప్రాణులన్నింటికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవితం ఎంతో విలువైనది. బతికున్నన్ని రోజులు నవ్వుతూ సంతోషంగా ఉండాలని అందరూ అంటుంటారు. పైగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నచోటే కుప్పకూలుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. అయితే కూతురు కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఈ సీన్ చూసిన కూతురు తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
రామాయణంలో సీతకు రాముడు అగ్ని పరీక్ష పెడతాడు. ఆ అగ్ని పరీక్షలో సీత విజయం సాధిస్తుంది. ఇది ఎప్పుడో వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. కానీ, ఇప్పుడు కూడా కొంతమంది తమ స్వార్థం కోసం ఇలాంటి అగ్ని పరీక్షలు పెడుతున్నారు.
సాధారణంగా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాహనాలకు పాదచారులు, ఆటోలు, రిక్షాలు.. ఇలా వ్యక్తులు, వాహనాలు అడ్డొస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు పశువులు కూడా అడ్డుగా వస్తాయి. కొన్నిసార్లు పశువుల వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. నిజానికి రోడ్డుపైకి పశువులను తీసుకురావడం నిబంధనలు ఉల్లఘించినట్లే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో పాడిపై ఆధార పడుతున్న రైతులను ఏమీ అనలేం. వాటిని బయట తిప్పి మేపితేనే సాయంత్రం కాసిని పాలిస్తాయి. అడ్డొచ్చినప్పుడు కాస్త కోపం వచ్చినా ఏమీ అనలేని […]
ఈ మధ్య కాలంలోని యువత చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రియుడు వదిలేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యానంటూ ఇలాంటి కారణాలతో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ యువతి ఆత్మహ్యకు పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగింది? యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం […]
Mulugu Love Couple: పెళ్లైన వ్యక్తితో ఓ యువతి ప్రేమ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించటం లేదన్న బాధతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములుగు మండలంలోని మామిడ్యాలకు చెందిన గొట్టి మహేష్‌కు ఏడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణితో పెళ్లయింది. మహేష్ ఆటో నడపటంతో పాటు అప్పుడప్పుడు కూలీ పనులకు కూడా […]
ములుగు జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత హిందుపురంలోని ఓ లాడ్జ్ లో హత్యకు గురైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో పోలీసులు ఈ మహిళ మృతి అనుమానాస్పద రీతిలో ఉందని భావించారు. అనంతరం ఆమెతో పాటు లాడ్జ్ లో దిగిన మహేష్ ను గట్టిగా విచారించగా నేనే హత్య చేశానంటూ పెదవి విప్పాడు. అయితే తాజాగా పోలీసులు అక్షిత హత్య కేసులో మరిన్నిసంచలన నిజాలు బయటపెట్టారు. ఆ […]
ప్రతి ఆడపిల్లకు బాగా చదువుకోవాలని.. మంచి ఉద్యోగం సంపాదించి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని కోరుకుంటుంది. స్వేచ్ఛగా బతకాలనుకుంటుంది. కానీ నేటికి కూడా చాలా మంది ఆడపిల్లల విషయంలో నేటికి కూడా ఇవన్ని కలలుగానే మిగిలిపోతున్నాయి. ఆడపిల్లను బరువుగానే భావించే తల్లిదండ్రులు ఇప్పటికి ఉన్నారు. ఇక కన్నవాళ్లే తన బిడ్డ ఆశలు పట్టించుకోనప్పుడు.. మెట్టినింటి వారిమీద నమ్మకం పెట్టుకోవడం ఎండమావిలో నీటి కోసం వెదకడం లాంటిదే. చాలామంది మగాళ్లకు.. భార్య అంటే తనతో పాటు.. అతడి […]