ఈ మద్య కేటుగాళ్లు డబ్బు సంపాదించడానికి దేనికైనా సిద్ద పడుతున్నారు. దొంగతనాలు, కిడ్నాప్ లు చేసి బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంబీబీఎస్ పట్టా పొంది, ఆ తర్వాత భారత పరిపాలనా సేవ(ఐఏఎస్) చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వతా దాన్ని రాజకీయ పార్టీగా మార్చి.. 2009తో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా లేరు. ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణకు సంబంధించి ఓ ఆసక్తికర […]
భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత […]
నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు నిత్యం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ రామ కృష్ణరాజు గారే విమర్శిస్తుంటారు. ఆయనకు ధీటుగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కృష్ణం రాజుపై విరుచుకుపడుతుంటారు. తమ సీఎం అవినీతి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ గతంలో రామకృష్ణరాజు కోర్టులకు సైతం విన్నవించడం అందరికి తెలిసిందే. మరి సొంత పార్ట […]
Lagadapati Rajagopal: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు లగడపాటి రాజగోపాల్. ఆయన 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనను తన సాయశక్తులా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. కానీ, రాజకీయాలను మాత్రం వదల్లేదు. 2014 ఎన్నికల టైంలో ఎన్నికల సర్వేలు నిర్వహించి సంచలనం సృష్టించారు. 2014 ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన సర్వేలు నిజమయ్యాయి. […]
మహిళలు అంటే కేవలం ఇంటికే పరిమితం అనేది చాలా మందిలో ఉండే భావన. అయితే కొందరు స్త్రీలు దేశాలను సైతం పాలించి ప్రపంచంలో మంచి పేరు సంపాందించారు. ఇలా ఇంటిని, దేశా పరిపాలనలోనే కాకుండా ఆపద సమయంలో దేశ రక్షణకు సైతం మహిళలు ముందుంటున్నారు. తాజాగా ఓ మహిళ ఎంపీ తాను చట్టాలను రక్షించటానికి మాత్రమే కాదని దేశం ప్రమాదంలో ఉన్నప్పడు రక్షణకు సైతం ముందుటాను అంటూ తుపాకీ చేత పట్టింది. ఆమే ఉక్రెయిన్ ఎంపీ, “రింగ్ […]
తన గాత్రంతో అశేష ప్రేక్షకులను అలరించి.. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి చెందారు. పాట కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. తుది శ్వాస విడిచేవరకు ఆమె పాటే ప్రాణంగా బతికారు. సినిమాలతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జీవితంలో పలు ఆసక్తికర అంశాలు మీకోసం.. లతా మంగేష్కర్ అసలు పేరు హేమ. ఇండోర్ లో జన్మించారు. లతా […]
చట్ట సభల్లో వాతావరణం ఎలా ఉండాలి? ప్రజాప్రతినిధులు అంటే ఎంత హుందాగా వ్యవహరించాలి? విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార- ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు మామూలే. అది కూడా ఎంతో హుందాగా ఉండాలి. కానీ, ఆ దేశ పార్లమెంట్ లో మాత్రం ఎంపీలు మాటలు దాటి.. చేతల్లోకి దిగారు. జోర్డాన్ పార్లమెంటు వేదికగా ఎంపీలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. అక్కడి మీడియా ఆ దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ […]
ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, […]
వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. […]