SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Ukraine Lady Mp Takes Up Arms Fight With Russia

మాతృభూమి కోసం తుపాకి చేతపట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మాతృభూమి కోసం తుపాకి చేతపట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ!

మహిళలు అంటే కేవలం ఇంటికే పరిమితం అనేది చాలా మందిలో ఉండే భావన. అయితే కొందరు స్త్రీలు దేశాలను సైతం పాలించి ప్రపంచంలో మంచి పేరు సంపాందించారు. ఇలా ఇంటిని, దేశా పరిపాలనలోనే కాకుండా ఆపద సమయంలో దేశ రక్షణకు సైతం మహిళలు ముందుంటున్నారు. తాజాగా ఓ మహిళ ఎంపీ తాను చట్టాలను రక్షించటానికి మాత్రమే కాదని దేశం ప్రమాదంలో ఉన్నప్పడు రక్షణకు సైతం ముందుటాను అంటూ తుపాకీ చేత పట్టింది. ఆమే ఉక్రెయిన్ ఎంపీ, “రింగ్ ఉక్రెయిన్” మాజీ సీఈవో కిరా రుడిక్.

రష్యా సేనలు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ లోని చాలా భూభాగాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ఇలాంటి సమయంలో మాతృభూమిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు, క్రీడాకారులే కాదు మహిళలూ రంగంలోకి దిగుతున్నారు. రష్యా సైనిక బలాన్ని తాము ఎదుర్కోలేమని తెలిసిన జన్మభూమి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఉక్రెయిన్ ఎంపీ కిరా రుడిక్ కదనరంగంలోకి దిగేందుకు సై అన్నారు. ఈ మేరకు ఆమె అధునాతమైన AK-47 తుపాకీ చేతపట్టిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “రష్యా దుర్మార్గపు చర్య నుంచి నా దేశాన్ని నేను రక్షించుకుంటాను. మన పురుషుల్లానే మన స్త్రీలు కూడా ఈ దేశ మట్టిని కాపాడతారని ” ఆమె పేర్కొన్నారు.

 Ukrainian woman MP with a gun for the motherland

ఇప్పుడు ఎంపీ కిరా రుడిక్ పెట్టిన ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది. అక్కడ పరిస్థితులను చూసి కూడా ఆమె తీసుకున్న నిర్ణయానికి, ఆమె ధైర్యానికి అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయుధం ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి తూటా చాలా విలువవైనది అని, ఒక్క తూటాను కూడా వృథగా పోనివ్వొద్దని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరి.. మాతృభూమి కోసం ఆయుధాన్ని చేతపట్టిన ఆ మహిళ ఎంపీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

I learn to use #Kalashnikov and prepare to bear arms. It sounds surreal as just a few days ago it would never come to my mind. Our #women will protect our soil the same way as our #men. Go #Ukraine! 🇺🇦 pic.twitter.com/UbF4JRGlcy

— Kira Rudik (@kiraincongress) February 25, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • MP
  • Russian Ukraine War
  • Ukraine
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత!

ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత!

  • వీడియో: విమానం ఎక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు బైడెన్!

    వీడియో: విమానం ఎక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు బైడెన్!

  • అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

    అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

  • బ్రేకింగ్: కూలిన హెలికాప్టర్‌.. హోం మంత్రి సహా 16 మంది మంత్రుల దుర్మరణం..

    బ్రేకింగ్: కూలిన హెలికాప్టర్‌.. హోం మంత్రి సహా 16 మంది మంత్రుల దుర్మరణం..

  • AP రాజకీయాల్లోకి లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ.. ఎంపీగా పోటీ!

    AP రాజకీయాల్లోకి లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణ.. ఎంపీగా పోటీ!

Web Stories

మరిన్ని...

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..
vs-icon

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?
vs-icon

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..
vs-icon

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
vs-icon

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు
vs-icon

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..
vs-icon

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)
vs-icon

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?
vs-icon

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?

తాజా వార్తలు

  • వృద్ధుడిపై నుంచి దూసుకెళ్లిన రైలు.. చిన్న ఆలోచన ప్రాణం నిలబెట్టింది..!

  • ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ వంశంలో వజ్ర శకం ముగుస్తోంది..

  • మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్‌.. ఆ టైమ్‌లో ప్రయాణిస్తే..

  • IPL లో బాలయ్య అదుర్స్! ఇదీ తెలుగులో కామెంట్రీ చెప్పే పద్ధతి!

  • పెళ్లిలో సరదగా చేసిన పనితో నవ వధువుకు తిప్పలు.. వీడియో వైరల్‌!

  • నడి రోడ్డుపై CM కారు ఆపిన పోలీసులు.. మద్యం, డబ్బు కోసం సోదాలు!

  • వినియోగదారులకు జియో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్..

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • ఒకే ఒక్క సాంగ్ తో.. కోటి ఆఫర్ దక్కించుకున్న సింగర్ సౌజన్య!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

  • బ్యాంకు పనులు ఇప్పుడే చేసుకోండి.. ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు క్లోజ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam