ఏవిధమైన పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో పాల్గొని రూ. 30 వేలు పొందొచ్చు.
ఈ మద్య కొంతమంది కిలేడీలు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే బంగారం, డబ్బుతో ఉడాయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలా నిత్య పెళ్లికూతుళ్ల గుట్టు పోలీసులు రట్టు చేస్తున్నారు.
ఎవరికైనా డబ్బు పంపాలన్నా, డబ్బులు దాచుకోవాలన్నా, నగదును తీసుకోవాలన్న బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4-5 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకు నుండి డబ్బులు తేవాలన్నా, డిపాజిట్ చేయాలన్న వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదే.
దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి బ్యాంకింగ్. ప్రజల ఆర్థిక లావాదేవీలకు మూల బిందువు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి పని తీరును పర్యవేక్షిస్తూ ఉంటుంది.
ఇంట్లో డబ్బులు, నగలు పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారనీ, బ్యాంకుల్లో దాచుస్తున్నారు. పోనీ అక్కడైనా మన డబ్బుకు సెక్యూరిటీ ఉందా అంటే కష్టమే. జస్ట్ ఒక్క క్లిక్‌తో కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మన ఫోనులో ఉన్న యాప్స్ ద్వారా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
పేదలు పస్తులుండకుండా వారి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కానీ ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులుగా నగదును అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. కిలో బియ్యానికి ఇంత చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ ఏడాది వేసవికాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు కడగళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 10వేలు జమచేస్తున్నారు.
ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని నేరాల గురించి వింటుంటే సమాజం ఎటు పోతోందోననే ఆందోళన రాకమానదు. తాజాగా అలాంటి మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం తండ్రిని చంపేశాడో కొడుకు.
ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా ... కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా... ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.
డబ్బు లేకపోతే ఈరోజుల్లో ఏ పనీ జరగదు. ప్రేమ పుట్టాలన్నా, బంధాలు నిలబడాలన్నా అన్నిటికీ మూలం డబ్బు. మరి ఈ డబ్బుని ఎవడు కనిపెట్టాడురా బాబు అని ఎప్పుడైనా ఆలోచించారా?