ఒక సినిమా అయిపోయాక ఆ హీరో తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన అప్ డేట్ రాకపోతే ఫ్యాన్స్ గోల గోల చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై చాలా కాలం అయినా గానీ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అన్నా ఒక అప్డేట్ కావాలంటూ తొందరపెట్టారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు.
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి సైతం ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవలే అనంతపురంలో ఎంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. […]
RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూ.ఎన్టీఆర్.. మరో సినిమాకు సిద్ధమయ్యారు. ‘NTR30’లో నటించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులవుతుంది. ఇటీవల చిత్ర ప్రీ లుక్ పేరుతో సినిమా థీమ్‌ని తెలిపేలా ఓ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అలియాభట్, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, జాన్వీ […]
మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆచార్య. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఇక సెన్సార్ రివ్యూలో ఆచార్యకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం మెగా అభిమానులు ఆత్రుతగా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR మూవీ విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విజయంతో జోరు మీదున్న ఎన్టీఆర్ మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో మరో […]
ఫిల్మ్ డెస్క్- తెలంగాణ ప్రాంతానికిచెందిన కళాకారుడు దర్శనం మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 12 మెట్ల కిన్నెరతో పాటలు పాడుతూ ముత్తాల కాలం నాటి కళకు ప్రాణం పోస్తూ వస్తున్నారు మొగిలయ్య. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ లో టైటిల్ సాంగ్ ను పాడారు మొగులయ్య. దీంతో కిన్నెర మొగులయ్య కు మరింత గుర్తింపు వచ్చింది. కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత […]
ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప తన హవాను చూపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే వరకు పుష్ప జోరు ఇలానే ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప సినిమా కలెక్షన్లు కనీవినీ ఎరుగని […]
‘తిమ్మరుసు’గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సత్యదేవ్ తన తర్వాత సినిమా ప్రారంభించేశాడు. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యదేవ్ 25వ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దిల్‌రాజ్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. “అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నా తర్వాతి సినిమా వస్తోంది. కృష్ణ నిర్మాతగా, […]
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు విజయం సాధించాయి. కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని […]
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ సోషల్ […]