SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Megastar Chiranjeevi For The First Time Responded Over Acharya Movie Result

Chiranjeevi: ఆచార్య పరాజయంపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chiranjeevi: ఆచార్య పరాజయంపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి!

గాడ్‌ ఫాదర్‌.. ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్‌ ఫస్ట్‌ లుక్‌ నుంచి టీజర్‌, ట్రైలర్‌ ఇలా ప్రతి అంశం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాయి. గాడ్‌ ఫాదర్‌ సినిమా అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి సైతం ప్రమోషన్స్‌ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవలే అనంతపురంలో ఎంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ బాలీవుడ్‌ మీడియాకి గాడ్‌ ఫాదర్‌ కు సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆచ్యార్య సినిమా ఫలితం గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆచార్య ఫలితం గురించి చిరంజీవి తొలిసారి స్పందించారు. “ ఆచార్య సినిమా ఫలితం నన్ను ఏమాత్రం బాధించలేదు. సినిమా హిట్‌ అయితే ఆనందపడటం, ఫ్లాప్‌ అయితే బాధపడిపోవడం లాంటివి కెరీర్‌ ప్రారంభంలో చేశాను. నా కెరీర్‌లోని మొదటి 15 ఏళ్లలోనే చాలా ఎదుర్కొన్నాను. అప్పటికే శారీరకంగా, మానసికంగా అన్నింటిని ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్చుకున్నాను. అయితే నటుడిగా పరిణతి చెందాక.. ఏ సినిమా ఫలితమూ నన్ను అంతగా బాధించలేదు. అలాగే విజయాలు కూడా నా తలకెక్కలేదు. ఆచార్య పరాజయం నన్ను అసలు బాధించలేదు. మనం ఎప్పుడూ మన పనిలో బెస్ట్‌ ఇస్తాం. దర్శకుడు చెప్పిందే నేను చేశాను. కాకపోతే చరణ్‌, నేను కలిసి చేసిన మొదటి సినిమా హిట్‌ కాలేదనే చిన్న విచారం ఉంది. ఇంకోసారి మేమిద్దరం కలిసి చేయాలంటే అంత ఉత్సాహం రాకపోవచ్చు” అంటూ మెగాస్టార్‌ చిరంజీవి తన మనసులోని మాటలను వెల్లడించారు.

ఇంక గాడ్‌ ఫాదర్‌ సినిమా విషయానికి వస్తే.. మోహన్‌ లాల్‌ ‘లూసీఫర్‌’ సినిమాకి రీమేక్‌గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ కూడా గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ అయితే ఈ సినిమా కోసం అసలు పారితోషకం కూడా తీసుకోలేదని కేవలం రామ్‌ చరణ్‌, మెగాస్టార్‌ మీదున్న అభిమానంతోనే సినిమాకి ఓకే చెప్పినట్లు చిరంజీవి తెలియజేశారు. మోహన్‌ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇంక అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Join Our Whatsapp Channel
  • ఇదీ చదవండి: అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి!
  • ఇదీ చదవండి: విషాదం.. వర్కౌట్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ డూప్ హీరో కన్నుమూత!
  • ఇదీ చదవండి: ప్రొడ్యూసర్‌ మాటలు విని.. సల్మాన్‌ గెట్‌ లాస్ట్‌ అని అరిచాడు: చిరంజీవి

Tags :

  • Aacharya
  • God Father Movie
  • koratala shiva
  • Megastar Chiranjeevi
  • Movie News
  • RAM CHARAN
  • salman khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam