టీమిండియా డాషింగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రాహుల్ భార్య అతియా శెట్టి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఐపీఎల్ లో గాయం తర్వాత.. ఈ మెగా టోర్నీతో పాటు డబ్ల్యూటీసి ఫైనల్ కి దూరమయ్యాడు రాహుల్. దీంతో సర్జరీ కోసం లండన్ కి వెల్లడైన రాహుల్.. సర్జరీ విజయవంతంగా ముగించుకున్నాడు. అయితే తాజాగా.. ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.
ఈ సీజన్ ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నవీన్ ఉల్ హక్ సెలబ్రేషన్ వైరల్ గా మారింది.
ఏడాది కాలంగా తనపై వస్తోన్న ట్రోలింగ్ గురుంచి రాహుల్ స్పందించాడు. ఏ ఆటగాడు కూడా కావాలని చెత్త ప్రదర్శన కనబరచడు. క్రికెటే మా జీవితం.. క్రికెట్ తప్ప మాకు మరొకటి తెలియదు. అలాంటప్పుడు కష్టపడటం లేదని ఎలా అనగలరు అంటూ ట్రోలర్లను రాహుల్ ప్రశ్నించాడు.
ఐపీఎల్ లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచులో స్టార్ బ్యాటర్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అనే అనుమానం అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ ప్లేస్ లో ఎవరు ఆడబోతున్నారో చెప్పేసింది.
భారత ఆటగాళ్ల గాయాల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న నాలుగు నెలల్లో టీమిండియా చాలా కీలక టోర్నీలు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకొక్కరు గాయాల బారిన ఇప్పుడు టీమిండియాను ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా ఒక స్టార్ బ్యాటర్ గాయంతో WTC ఫైనల్ కూడా ఆడడం అనుమానంగా మారింది.
ఐపీఎల్ లో లక్నో జట్టుకి గట్టి ఎదరు దెబ్బ. స్టార్ ఓపెనర్, కెప్టెన్ రాహుల్ గాయం ఆ జట్టుని కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది
లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
KL Rahul: లక్నో టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసింది. అయినా కూడా ఆ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై క్రికెట్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. ఇంతకీ రాహుల్ ఏం చేశాడంటే..?
లక్నో చేతిలో పంజాబ్ ఓడిపోయింది. ఇది అందరికీ తెలుసు. కానీ పంజాబ్ జట్టు చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?