SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahul Dravid Update On Shreyas Iyer Kl Rahul Re Entry

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

ఆసియా కప్‌ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Tue - 15 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

2023 టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఆసియా కప్ తో పాటుగా స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలు గెలవడం మన జట్టుకి చాలా ముఖ్యం. గతేడాది ఆసియా కప్ టీ 20 లో భాగంగా కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీ లేని భారత క్రికెట్ జట్టుకి ఈ ఏడాది సొంత గడ్డపై ఆడనుండంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ రెండు మెగా టోర్నీలకు గాయాలతో బాధపడుతున్న స్టార్ ప్లేయర్లు బూమ్రా, అయ్యర్, రాహుల్ అందుబాటులో ఉంటారా ?లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే బూమ్రా పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐర్లాండ్ సిరీస్ కి కెప్టెన్ గా ఎంపికవ్వగా.. కోచ్ ద్రావిడ్.. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.

ఆసియా కప్‌ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా ద్రావిడ్ మాట్లాడుతూ “బెంగళూరు వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఉంటుంది. ప్రస్తుతం గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఈ క్యాంప్‌లో ఆసియా కప్‌ కోసం సన్నద్దం అవుతారు. గాయాల నుంచి కోలుకుని మళ్ళీ పునరాగమనం ఇచ్చేందుకు కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మరో రెండు వారాల్లో ఆసియా కప్ ప్రారంభం కానుండడటంతో వారికి వీలైనన్ని ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి. ఆసియా కప్ కోసం ఆగస్టు 23 నుంచి బెంగళూరు వేదికగా వారం రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంప్ ఉంది. రీఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లకు ఈ ప్రాక్టీస్ క్యాంప్ ఉపయోగపడుతోంది”. అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

వెన్నునొప్పితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమైన అయ్యర్.. ఆ తర్వాత న్యూజిల్యాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ లో రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడగా లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించారని తెలుస్తుంది. ఇటీవలే NCA లో వీరిద్దరూ ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్టార్ ప్లేయర్లు వరల్డ్ కప్ లో చోటు దక్కాలంటే ఆసియా కప్ లో సెలక్ట్ అవ్వడంతో పాటు వ్యక్తిగతంగా రాణించాల్సి ఉంటుంది. మరి చూద్దాం ద్రావిడ్ హింట్ ఇచ్చినట్లుగా అయ్యర్, రాహుల్ ఆసియా కప్ లో ఆడతారేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • 2023 Asia Cup
  • KL Rahul
  • Rahul Dravid
  • Shreyas iyer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

    Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

    కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

  • Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

    Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam