సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.
గత కొంతకాలంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతునున్న సంగతి తెలిసిందే. రిషబ్ పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, కె యల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. అయితే తాజా సమాచార ప్రకారం ఆసియా కప్ ఇద్దరు స్టార్లు ఆడనున్నట్లుగా సమాచారం.
ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం టీమిండియాలోని ఒక ఇద్దరు స్టార్లు ఆసియా కప్ కి అందుబాటులో ఉండడం లేదనే సమాచారం వినిపిస్తుంది.
ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఇక ఈ టోర్నీ కోసం కొంతమంది టీమిండియా స్టార్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.