తెలిసి చేస్తుందో, తెలీక చేస్తుందో గానీ హీరోయిన్ రష్మిక.. ఈ మధ్య కాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ‘కాంతార’ రిలీజ్ టైంలో మొదలైన ఈ గొడవ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా హీరో రిషభ్ తో పాటు రష్మిక.. ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ కూడా వేసుకున్నారు. దీంతో సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈమెపై చాలా నెగిటివిటీ వస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయే సరికి యాటిట్యూడ్ చూపిస్తుందని తెగ […]
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్లకు కూడా ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. ఒకవేళ ఏదైనా నేరం చేసి తప్పించుకోవాలని చూస్తే.. ఇప్పుడు తప్పించుకోవచ్చేమో కానీ ఎప్పటికైనా సరే దొరికిపోతారు. ఇలాంటిదే ఇప్పుడు ఓ సీనియర్ నటి విషయంలో జరిగింది. సోదరుడి భార్యని వేధించినా కేసులో దాదాపు పదేళ్ల తర్వాత తుదితీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే సదరు నటికి జైలుశిక్ష ఖరారైంది. త్వరలో ఆమె జైలుకు వెళ్లనుంది. […]
సినీ ఇండస్ట్రీలో సింగిల్స్ గా ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. రీసెంట్ గా హీరో నాగశౌర్య, హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్ హరిప్రియ కూడా పెళ్లి వార్త చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది. కొంతకాలం సహనటుడితో గుట్టుచప్పుడు కాకుండా డేటింగ్ చేసిన హరిప్రియ.. ఇటీవల తన ప్రియుడితో పాటు ఎయిర్ పోర్టులో కనిపించి.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ తో పెళ్లి […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అటు బుల్లితెరలో ఇటు వెండితెరలో ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ నటి దిగ్గజ కాఫీ రంగానికి చెందిన పారిశ్రామిక వేత్తతో ఏడడుగులు వేయనుంది. నవంబర్ 28 సోమవారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. వీరిద్దరి వివాహం పెద్దలు కుదిర్చినది కావడం విశేషం. ఆదివారం సాయంత్రమే పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా రిసెప్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు […]
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్స్ గా కెరీర్ సాగించడం అనేది ఎంతో క్లిష్టమైంది. నటిగా పరిశ్రమలో నెట్టుకురావాలంటే ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదీగాక ఎప్పటినుండో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది కాస్టింగ్ కౌచ్. దీని కారణంగా ఎందరో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలని కలలుగన్న మోడల్స్, అమ్మాయిల కెరీర్లు కోల్పోయారు. అయితే.. కొన్నేళ్ల కిందట మొదలైన ‘మీటూ’ ఉద్యమంతో పరిశ్రమలో స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్స్, క్యారెక్టర్ […]
సినీ ప్రేక్షకులకు నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా కొంతకాలంగా వార్తల్లో పవిత్ర లోకేష్ పేరు బాగా వినిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తలతో వెలుగులోకి వచ్చిన పవిత్ర.. అప్పటినుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినప్పటికీ, ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. గతంలో హీరోయిన్ గా కూడా పవిత్ర పలు సినిమాలు చేయడం విశేషం. అయితే.. తాజాగా పవిత్ర తన […]
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు తమ ఫిజిక్ ను కాపాడుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి కొందరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలా చేసే క్రమంలో అక్కడ కొన్ని కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాటిని తారలు సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డాన్స్ చేస్తూ కింద పడ్డ హీరోయిన్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వార్తకు సంబంధించి మరిన్ని […]