మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వారు ఉండరు. కాదేది డ్రస్సుకు అనర్హం అంటూ ఆమె వేసుకునే పిచ్చి డ్రెస్సులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటతెస్తుంటాయి.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. సీజనల్ వ్యాధులతో సినీ సెలబ్రెటీలు కూడా బాధపడుతుంటారు.
రోజులో ఒక మనిషి కనీసం 6 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా 14 నెలలు మూత్రం పోసుకోకుండా ఉండిపోయింది.
ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు అరుదైన వ్యాధితో బాధపడున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. సమంత, అనుష్క శెట్టి, పూనం కౌర్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది నటులు తమకు వచ్చిన వ్యాధికి చికిత్స తీసుకుంటున్నామని తెలిపుతున్నారు.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ కు అనారోగ్యం. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. గత కొన్నాళ్ల నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
Adimulapu Suresh Collapsed With Health Problem: ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్ కొన్ని రోజుల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్ అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన మంత్రి సురేశ్ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. శనివారం (జూన్ 25) ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రి […]
చాలా మందికి జీవితంలో ఏదో ఒకటి సాధించింది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరి లో ఆ కోరిక బలంగా ఉండి.. దానికి తగిన కృషి చేస్తారు. ఈక్రమంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అంత బాగుంది అనుకున్న సమయంలో విధి ఆడే నాటకంలో బలవుతుంటారు. తాజాగా ఓ యువతి అలానే తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది. కష్టపడి చదివి ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించింది. ఇక కుటుంబానికి అండగా నిలబడిన సమయంలో విధి వక్రీకరించి.. ఆ […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశాడు. ఆయన త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు బండి […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యశోదా ఆస్పత్రి వైద్యుడు ఎంవీ రావు మాట్లాడుతూ… కేసీఆర్ రెండ్రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్పారని తెలిపారు. ఆయనకు అవసరమైన అన్నివైద్య పరీక్షలు చేస్తున్నామని, నివేదికలు వచ్చాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. అస్వస్థత నేపథ్యంలో సీఎం […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కళాకారులు తమ లాటెంట్ తో ఎంతో మంది ఆడియన్స్ మనసు దోచుకున్నారు. అలాంటి వారిలో ‘గద్వాల్ బిడ్డ’ ఎస్. మల్లికార్జున్ రెడ్డి ఒకరు. చిన్న వయసులోనే తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు. మాట్లాడేది వ్యంగం అయినా.. తన వాయిస్ తో అందరినీ అలరించాడు. కానీ. […]