ఎప్పుడో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలు విన్నాం. చిన్న వయసులోనే ఓ ముసలావిడకు ఇచ్చి బాల్య వివాహాన్ని చేసేస్తారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో వరుడికి 70 ఏళ్లు, వధువుకి 28 ఏళ్లు. తన కోడలినే మామ వివాహం చేసుకున్న వింత సంఘటన. ఇంతకూ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారూ.. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో . ప్రస్తుతం ఈ పెళ్లి ఆ జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇలా సాంకేతిక ప్రపంచంలో అనేక వార్తలు క్షణాల వ్యవధిలో ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఇలా వచ్చే వార్తాల్లో కొన్ని మనకు చాలా ఆశ్చర్యానికి కలిగిస్తుంటాయి. మరికొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. ఇప్పటికే జీవులకు సంబంధించి అనేక వింతలు విశేషాలు మనం చాలా చూశాం. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఏడాది వయస్సున్న దూడ పాలు ఇస్తుంది. అది కూడ […]
సాధారణంగా కొంతమంది మహిళలు బట్టల షాపు, నగల షాపుల్లో తమ చేతివాటం చూపిస్తుంటారు. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తూ మెల్లిగా అక్కడ నుంచి జారుకుంటారు. లెక్కల్లో తేడా వచ్చి షాపు యజమానులు లబో దిబో అంటుంటారు. ఇలా మహిళలు చేతివాటం చూపిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో కనిపిస్తూ అడ్డంగా బుక్కయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఓ మహిళ నగల షాపు లో చుట్టు మనుషులు ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా […]
ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఓ పెళ్లైన వివాహిత, అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఎప్పుడైన చూశారా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్త నిజం. వీళ్లు ప్రేమించుకోవడమే కాదు.., ఏకంగా పెళ్లికే రెడీ అవుతున్నారు. ఆలస్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర జిల్లాకు చెందిన ఓ మహిళకు […]
డబ్బు.. మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తుంది, ఎక్కడికైన తీసుకెళ్తుంది. అలా డబ్బుకు, మద్యానికి అలవాటు పడ్డ ఓ భర్త తన భార్యను స్నేహితుల పక్కలోకి పంపుతున్నాడు. పరాయి వాడి పక్కలోకి పంపుతూ, పైగా వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ గా దిగాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు కట్టుకున్న భార్యకు భర్త బతికుండగానే నరకం చూపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు […]
కామంతో బరితెగించి ప్రవర్తిస్తున్న కొందరు కేటుగాళ్లు అడ్డగోలుగా అత్యాచారాలకు కాలు దువ్వుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ కామంధుడు ఆస్పత్రిలోనే యువతిపై దారుణానికి పాల్పడి విచక్షణరహితంగా దాడి చేశాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ పరిధిలోని సంత్ కబీర్ నగర్ ప్రాంతం. ఆస్పత్రిలో ఉన్న 22 ఏళ్ల యువతిపై ఓ దుర్మార్గుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు […]
ప్రస్తుతం యూపీలో ఆరోదశ పోలింగ్ జరుగుతుంది. మేం చేసిన అభివృద్ది పనులకు మళ్లీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారని గట్టి నమ్మకంతో అధికార పక్షం గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు 10 […]
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కోర్టు ఆవరణలో కలకలం రేగింది. కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్ఎఫ్ మాజీ సైనికుడు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ జవాను తన కుటుంబంతో కలిసి పట్నాఘాట్ తిరాహే సమీపంలో ఉన్న ఇంట్లో నివసించేవాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా విధిపురాకు చెందిన దిల్షాద్ హుస్సేన్ జవాను ఇంటి ముందు పంక్చర్ దుకాణం నడిపేవాడు. […]