స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా 'రంగమార్తాండ' రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
గత కొన్నిరోజుల నుంచి మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ టైంలో ఆయన చివరి పొలిటికల్ స్పీచ్ వైరల్ గా మారింది.
ఇటీవల అమెరికాలోని లూసియానా లో న్యూ ఓర్లీన్స్ లో మిస్ యూనివర్స్ – 2022 పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియెల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. ఇక మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో భారత్‌కు చెందిన పంజాబ్ బ్యూటీ హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. కాగా, హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ – […]
సాధారణంగా తండ్రి ఏ వృత్తిని ఎంచుకుంటే కొడుకు సైతం అదే వృత్తిని చేపట్టాలని చూస్తుంటాడు. ఇది అందరికి వర్తించదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తండ్రి హీరో అయితే.. కొడుకు కూడా హీరోగా వెండితెరపై అరంగేట్రం చేస్తాడు. ఇదే ఆచారాన్ని కొంత మంది క్రీడా దిగ్గజాల కొడుకులు కూడా పాటించారు. ప్రస్తుతం అదే కోవలోకి వచ్చాడు టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టువైపు అడుగులు వేస్తున్నాడు. ఈ […]
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మద్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులే కాదు.. అభిమానుల గుండెలు కూడా బరువెక్కిపోతుంది. నవంబర్ 27 […]
బింబిసార.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి టాక్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ తిరిగి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. శుక్రవారం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈవెంట్ లో సినిమా గురించి, అన్న కల్యాణ్ […]
Sivaji: సినీ ఇండస్ట్రీకి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నటుడు శివాజీ.. మరోసారి సినిమా వేదికపై కనిపించారు. సినిమాలకు దూరమయ్యాక పొలిటికల్ గా బిజీ అయిన శివాజీ.. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘అల్లూరి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘అల్లూరి’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ […]
Karnataka CM: ఎలాంటి భావోద్వేగాలకైనా మనిషి లోనవడం అనేది మామూలే. ముఖ్యంగా ఎమోషనల్ మూమెంట్స్ లేదా తెరపై ఎమోషనల్ సన్నివేశాలను చూసినప్పుడు వెంటనే భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఓ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమోషనల్ అయిన వీడియో, ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అంతలా ఎమోషనల్ అయిన సీఎం ఎవరంటే.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై గారు. తాజాగా సీఎం బసవరాజ్ […]
సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా కొంతకాలంపాటు అద్భుతమైన పాత్రలు చేసిన నటీనటులు.. ఆ తర్వాత సరైన గుర్తింపు తెచ్చే పాత్రలు దొరక్క బాధపడుతూ వెయిట్ చేస్తుంటారు. అప్పటివరకూ ఓపికగా సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ పెద్దగా సంSuccess Suతృప్తి ఉండదని చెబుతుంటారు నటులు. తాజాగా నటి ప్రగతి చాలాకాలం తర్వాత F3 మూవీలో మంచి పాత్ర దొరికిందని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్3 మూవీ మంచి టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ […]
బావా మరదళ్ల సరసాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అసలు.. ఆ రిలేషన్ లోనే ఒక అల్లరి, చిలిపితనం, కాస్తంత శృంగారం కలిసి వుంటాయి. బావ మరదళ్ల మధ్య జరిగే సన్నివేశాలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ‘బావా బావా పన్నీరు’ అంటూ మరదలు పిల్ల బావను ఆట పట్టించడం, మరదలిని బావా ఏడిపించడం మన తెలుగు లోగిళ్ళలో చాలా కామన్ గా జరిగేవే. ఇంకొంచెం పచ్చిగా చెప్పుకొంటే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని.. వరసయిన […]