ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లావుగా ఉన్నా.. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించేవారు. చాలా సంవత్సరాల వరకు కెరీర్ ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.. హీరోయిన్లు ఎంత స్లిమ్ గా ఉంటే.. కెరీర్ అంతగా ముందుకు సాగుతుందన్న పరిస్థితి నెలకొంది.
ఎలాంటి వారైనా తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అంటారు. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయ్యే ఇలా చేయకుంటే బాగుండునే అనుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఇటీవల అనేక మంది ప్రముఖులు క్షణంలో మాయమౌతున్నారు. నిన్న ఉంటున్న మనిషి మరో రోజు లేడని తెలిస్తే బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అలా అనేక మంది నటీనటులు కనుమరుగయ్యారు. తాజాగా కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ అనారోగ్య సమస్యలతో చనిపోయారు.
ఈ మద్య కొంతమంది కామాంధులు చిత్తుగా మద్యం సేవించి చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో అక్కడ జరుగుతునే ఉన్నాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కామంంధుల్లో మాత్రం మార్పురావడం లేదు.
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమౌతోన్న వినోద కార్యక్రమం జబర్థస్త్. ఇటీవలే 500ల ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది జడ్జస్ మారిపోయారు. యాంకర్ అనసూయ ప్లేస్ లో సౌమ్య రావ్ వచ్చి చేరారు. కంటెస్టెంట్లు మారిపోయాయి. కానీ షో ఆరంభం నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్లలో కనిపించిన ఏకైక కంటెస్టెంట్ రాకెట్ రాఘవ. తనదైన పంచ్ డైలాగులతో ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్విస్తారు. కమెడియన్ గా బుల్లితెరలోనే కాకుండా […]
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. నిన్న కేజీఎఫ్ నటుడు కృష్ణ జీ రావు కన్నుమూసిన విషాద వార్త మరువక ముందే.. మరో హాస్యనటుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ నారాయణమూర్తి అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. […]
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపువ్వా నవ్వించే కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్. ఏమిది సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో జబర్ధస్త్ కమెడియన్లు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కొత్త షోలు పోటీగా వచ్చినా మద్యలోనే బ్రేక్ పడ్డాయి.. కానీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుతుంది జబర్ధస్త్. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. షకలకశంకర్, […]
ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందు పంజాబీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూసింది.. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు, […]