సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం పాన్ ఇండియా నటుడిగా మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ దీని గురించి మాట్లాడాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
అలనాటి నటి, వెండితెర సత్యభామ జమున ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే తమిళ్, కన్నడ, హిందీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి జమున అభిమానులను మెప్పించారు. మహానటి సావిత్రి తర్వాత అంతటి డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి జమున అని అందరికీ తెలిసిందే. మహానటి పేరుతో వచ్చిన సావిత్రి బయోపిక్ చూసి ఈకాలం ప్రేక్షకులకు కూడా సావిత్రి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జమున విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును.. […]
చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇండస్ట్రీలో అగ్రకథానాయకులుగా ఎదిగిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు కొందరు హీరోలు. వారిలో ముందువరుసలో ఉన్నవారు అలనాటి తమిళ అగ్ర కథానాయకుడు ఎంజీఆర్ ఒకరు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. మహానటుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుల, ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కి సంచలనాలు సృష్టించిన సందర్బాలు చరిత్రలో అనేకం. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి, ఇందిరా […]
మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్, బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే ఏం చేస్తారు. విజిల్స్ వేసి గోల గోల చేస్తారు. కానీ దీనికి భిన్నంగా.. ఈ మధ్య కాలంలో ఓ ఇద్దరు క్యారెక్టర్స్ ఆర్టిస్టులు తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు అరిచి గోల చేస్తున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేష్. మొన్నటి వరకు ఈ జంట.. సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. కానీ రీసెంట్ టైంలో బయట కూడా […]
దర్శకేంద్రుడు, మౌన మునిగా.. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమాలకు కొత్త హంగులద్దిన ఘనత ఆయనది. ఎన్టీఆర్‌తో కూడా మాస్ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయించిన క్రెడిట్ ఆయన సొంతం. ఇక చిరంజీవి, నాగార్జన తరం హీరోలతోనే కాక.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో బన్నీతో సహా పలువురుతో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఘనత ఆయనది. పొలిటికల్, సినిమా వేదికలపై పెద్దగా కనిపించని రాఘవేంద్రరావుకి తెలుగు దేశం పార్టీ […]
Atal Bihari Vajpayee: ఇటీవల కాలంలో సినీతారలు, ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవితకథల ఆధారంగా వెండితెరపై సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులలో ధోని, సచిన్, అజారుద్దీన్, సైనా నెహ్వాల్, మిథాలీ లాంటి ఎందరో జీవితకథలను బయోపిక్స్ గా తీశారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి మేధావుల బయోపిక్స్ కూడా తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. […]
కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మంచి విజయం సాధించడంతో.. మరోసారి బయోపిక్ ప్రయత్నాలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలవేల్పుగా భావించే నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ బయోపిక్‌లో నటించారు. ప్రస్తుతం పలువురు క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరకెక్కించాలనే ప్రతి […]
ఇటీవల కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన‍్ని సాధించాయి. భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే […]
విశ్వనాథన్ ఆనంద్.. చెస్ ఛాంపియన్ గా వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సెన్‌తో సైతం పోటీ పడ్డాడు ఆనంద్. ఇక దీంతో పాటు ఏకంగా ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా రికార్డును సాధించాడు విశ్వనాథన్ ఆనంద్. ఈ దిగ్గజ ఆటగాడిపై తాజాగా ఓ వార్త నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. అదేంటంటే..? క్రీడా రంగంలో అద్భుతాలు సృష్టించిన ఎంతో మంది ఆటగాళ్ల జీవిత చరిత్రను తెరపై బయోపిక్ […]