SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Former Prime Minister Atal Bihari Vajpayee Biopic Coming To The Screen

Atal Bihari Vajpayee: తెరమీదకు రాబోతున్న అటల్ బిహారి వాజ్ పేయి బయోపిక్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 29 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Atal Bihari Vajpayee: తెరమీదకు రాబోతున్న అటల్ బిహారి వాజ్ పేయి బయోపిక్!

Atal Bihari Vajpayee: ఇటీవల కాలంలో సినీతారలు, ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవితకథల ఆధారంగా వెండితెరపై సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులలో ధోని, సచిన్, అజారుద్దీన్, సైనా నెహ్వాల్, మిథాలీ లాంటి ఎందరో జీవితకథలను బయోపిక్స్ గా తీశారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి మేధావుల బయోపిక్స్ కూడా తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దివంగత భారత మాజీ ప్రధాని, కవి అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే – అటల్‌’ అనే టైటిల్‌ తో ఈ సినిమాను వినోద్‌ భన్సాలీ, సందీప్ సింగ్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. జూన్‌ 28న(మంగళవారం) ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడమేగాక గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

Atal Bihari Vajpayee Biopic

Join Our Whatsapp Channel

ప్రముఖ రచయిత ఉల్లేక్‌ ఎన్.పీ రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతానికి సినిమా యూనిట్ కి సంబంధించి దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించలేదు. 2023లో షూటింగ్‌ ప్రారంభించి, క్రిస్మస్‌ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎందుకంటే.. అటల్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 25. అందుకే అయన 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి అటల్ బిహారి వాజ్ పేయి బయోపిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

‘Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.’

Presenting #ATAL, a film on the life story of India’s most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy

— Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022

Tags :

  • Atal Bihari Vajpayee
  • Biopic
  • bollywood
  • Former Prime Minister
  • latest tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

  • గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

    గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam