‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ సన్నీ ఫుల్ బిజీ అయిపోయాడు. అభిమానులను కలవడం, కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటా రెండా విన్నింగ్ మూమెంట్స్ ను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాలో అవకాశాలు కూడా వచ్చేశాయి. బిగ్ బాస్ మొత్తం సన్నీ లైఫ్ నే మార్చేసింది. ఎంత మార్చిందంటే.. మా అమ్మాయిని చేసుకో మా అమ్మాయిని చేసుకో అంటూ క్యూలు కడుతున్నారంట. ఒక ఎన్నారై మహిళ అయితే నా కూతురిని చేసుకో అని వీడియో కాల్ తెగ ఇబ్బంది […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. అప్పుడే సీజన్ 6 గురించి కూడా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. సీజన్ 5 కంటెస్టెంట్లు మాత్రం బయట వారి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా విన్నర్ సన్నీ అందరికంటే ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే సన్నీ ఎంత ఫేమస్ అయ్యాడే అతని తల్లి కళావతి కూడా అంతే ఫేమస్ అయ్యారు. సన్నీకి వచ్చిన క్రేజ్ ఆవిడకు కూడా వచ్చింది. తన తల్లి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. అందరి అంచనాలను నిజం చేస్తూ.. సన్నీ టైటిల్ విన్నర్ గా అవతరించాడు. మరి.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన మచ్చా ఖాళీగా ఎలా ఉంటాడు? ఫ్యాన్స్ మీట్, ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ అంటూ తెగ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. ఇందులో భాగంగానే బిగ్ బాస్ విన్నర్ VJ సన్నీ తాజాగా సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. హౌస్ లో తనకి ఎదురైన పరిస్థితులు, పడ్డ కష్టాల గురించి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. విన్నర్ వీజే సన్నీ సహా కంటెస్టెంట్లు అందరూ తమ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే వీజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా లైఫ్ లో ఎదుగుతాడనే నమ్మకంతో ఉన్నాడు సన్నీ. కానీ, ఇప్పుడు సన్నీకి కొత్త తంటా వచ్చి పడేలా ఉంది. సన్నీ అందరివాడు అనుకుంటుంటే.. కేవలం కులపోడే అంటూ కొందరు ముద్ర వేస్తున్నారు. కేవలం వారి కులపోళ్ల ఓట్లతోనే సన్నీ గెలిచినట్లు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ వీజే సన్నీ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీజే సన్నీకి ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ అన్నీ కలిపి కోటిపైనే అందాయి. వాటిలో ట్యాక్సులు పోను సన్నీకి దాదాపు రూ.80 లక్షల వరకూ దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఆ ప్రైజ్ మనీతో సన్నీ ఏం చేయబోతున్నాడు? ఈ విషయానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ టైటిల్ విన్నర్ గా వీజే సన్నీ అవతరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తో సన్నీ కోటీశ్వరుడయ్యాడు అని సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. కానీ, నిజంగా సన్నీ అంత అందిందా? అసలు సన్నీ ప్రైజ్ మనీలో కోతలెంతో తెలుసా? తెలిస్తే షాకవ్వాల్సిందే. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) సన్నీ రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ రూ.50 […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ వీజే సన్నీ. అందరూ అనుకున్నట్లుగానే ‘కప్పు ముఖ్యం బిగులూ’ అంటూ కప్పు కొట్టేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీజే సన్నీ గురించే ప్రస్తావన. వీజే సన్నీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ సన్నీగా ఎలా మారాడో తెలుసుకుందాం. View this post on Instagram A post shared by VJ Sunny (@iamvjsunny) సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి.. రిపోర్టర్, […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ వీజే సన్నీ బుల్లితెర ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీజన్ మొదటి నుంచి చివరి వరకు నాన్ స్టాప్ ఫన్ అందించాడు వీజే సన్నీ. బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ అనే పేరు సంపాదించుకున్నాడు. కప్పు ముఖ్యం బిగులు అన్నట్లుగానే కప్పు గెలిచి కళావతికి అందించాడు సన్నీ. బిగ్ బాస్ హౌస్ లో ఎంత సందడి చేశాడో.. విన్నింగ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో దాదాపు తక్కువ ఫ్యాన్ బేస్ తో వచ్చిన కంటెస్టెంట్లు సెలబ్రిటీలు అయిపోయారు. ప్రస్తుతం అంతా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దానిపైనే చర్చ నడుస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తున్నారు. హాట్ స్టార్ యాప్, మిస్డ్ కాల్స్ తో తమ ఓట్లు ను పోల్ చేస్తున్నారు. టాప్-5 లో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలేకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ నానా తిప్పలు పడుతున్నారు. అయితే టాప్ 5లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చెప్పడం చాలా కష్టమే. అందుకే ఓటింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఓటింగ్ విషయంలోనూ ఉత్కంఠ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ఆదివారం రాత్రి నుంచే మొదలు కాగా.. మూడో రోజు మాత్రం లెక్కలు మారాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది. హౌస్ లో […]