SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 5 telugu » Bigg Boss 5 Telugu Grand Finale Voting Results

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లీక్! విన్నర్ అతనే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 17 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లీక్! విన్నర్ అతనే!

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ గ్రాండ్‌ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌ లో దాదాపు తక్కువ ఫ్యాన్‌ బేస్‌ తో వచ్చిన కంటెస్టెంట్లు సెలబ్రిటీలు అయిపోయారు. ప్రస్తుతం అంతా బిగ్‌ బాస్‌ విన్నర్‌ ఎవరు అనే దానిపైనే చర్చ నడుస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్‌ ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్‌ ఓటింగ్‌ చేస్తున్నారు. హాట్‌ స్టార్‌ యాప్‌, మిస్డ్‌ కాల్స్‌ తో తమ ఓట్లు ను పోల్‌ చేస్తున్నారు. టాప్‌-5 లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారికే బగ్‌ బాస్‌ టైటిల్‌ దక్కుతుందని నిర్వాహకులు చెప్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by VJ Sunny (@iamvjsunny)

ఈ సీజన్‌ కు సంబంధించిన గ్రాండ్‌ ఫినాలే ఓటింగ్‌ లెక్కలు లీక్‌ అయినట్లు తెలుస్తోంది. హాట్‌ స్టార్‌- మిస్డ్‌ కాల్‌ లిస్ట్‌ లో ఆ కంటెస్టెంట్‌ టాప్‌ ప్లేస్‌ లో దూసుకుపోతున్నట్లు అతని దరి దాపుల్లో కూడా ఏ కంటెస్టెంట్‌ లేడని తెలుస్తోంది. అదే జరిగితే అతనే ఈ సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ అవుతాడు. అతను ఎవరో కాదు వీజే సన్నీ. అవును లీకుల లెక్కల ప్రకారం వీజే సన్నీనే టాప్‌ ప్లేస్‌ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by VJ Sunny (@iamvjsunny)

షణ్ముఖ్‌ కు కూడా చాలా గ్యాప్‌ ఉన్నట్లు సమాచారం. అందే జరిగితే బయట టాక్‌ ప్రకారం వీజే సన్నీ ఈ సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ అయిపోయినట్లే. మిగిలిన వారిలో షణ్ముఖ్‌ రెండో స్థానంలో, సింగర్‌ శ్రీరామచంద్ర మూడో స్థానంలో, మానస్‌ 4, సిరి హన్మంత్‌ ఐదో స్థానాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇవి అధికారిక లెక్లు కాదు కాబట్టి.. ఆదివారం వరకు ఆగాల్సిందే అసలు విన్నర్‌ ఎవరో తెలుసుకోవడానికి. బిగ్‌ బాస్‌ 5 తెలుగు విన్నర్‌ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Bigboss 5 Telugu Winner
  • Bigg Boss 5 Telugu
  • VJ Sunny
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

వీడియో: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

  • ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

    ముద్దులతో రెచ్చిపోయిన ‘బిగ్ బాస్’ దివి.. వీడియో వైరల్!

  • VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

    VJ Sunny: బిగ్ బాస్‌ షోపై సన్నీ కామెంట్స్‌.. విన్నర్‌ కావడం వల్ల ఏం మారలేదంటూ..!

  • Kings VS Queens: పాత గొడవల్ని బయటపెట్టుకుంటూ.. స్టేజ్‌పై కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి!

    Kings VS Queens: పాత గొడవల్ని బయటపెట్టుకుంటూ.. స్టేజ్‌పై కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి!

  • Hamida Khatoon: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో.. వీడియో వైరల్!

    Hamida Khatoon: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో.. వీడియో వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam