బెంగుళూరులో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు రాక్షస ప్రేమతో భార్యతో సంసారం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది అతడి అసలు రూపం బయటపడుతూ వచ్చింది. భార్యపై అనుమానంతో అతడు తరుచు వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఇటీవల భార్యతో మరోసారి గొడవపడ్డాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయి భర్త భార్యను హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుకు గురవ్వడం.. దీంతో ఆయనను కుప్పంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే.. వైద్యులు తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న […]
రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెమీ స్పీడ్ రైళ్లను.. అత్యాధునిక హంగులతో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ తో రూపొందించారు. ఇప్పటికే.. దేశవ్యాప్తంగా 7 రైళ్లు పరుగులు పెడుతుండగా, 8వ రైలును ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్(తెలంగాణ) – విశాఖపట్నం(ఆంధ్ర ప్రదేశ్) నగరాల మధ్య పరుగులు పెడుతోంది. ఇది కాకుండా.. […]
చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీనిని నాన్ వేజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఎక్కడైన పెళ్లిళ్ల వింధులు జరిగినప్పుడు మాంసం ముక్కలు తక్కువగా వేస్తే కొంతమంది వారితో గొడవకు దిగుతారు. ఇంతటితో ఆగకుండా కోపంతో ఫైటింగ్ కు కూడా వెనకాడరు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో వెలుగు చూసింది. చికెన్ కబాబ్ లో ముక్కలు తక్కువగా వేశారని రెస్టారెంట్ యజమానిపై కొందరు యువకులు గొడవకు దిగారు. ఇంతటితో ఆగని ఆ […]
ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీనాథ్. వయసు 22 ఏళ్లు. బెంగుళూరు కృష్ణంరాజుపురం పరిధిలో హీరండహళ్లిలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే శ్రీనాథ్ స్థానికంగా ఉండే ఈస్ట్ పాయింట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. కానీ ఇతనికి చిన్నప్పటి నుంచి మంచి బాడీ బిల్డర్ అవ్వాలనే ఆశ బలంగా ఉండేది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న గత కొన్నేళ్ల నుంచి ఓ జిమ్ సెంటర్ లో జాయిన్ పగలు రాత్రుళ్లు చెమటలు కక్కుతూ జిమ్ చేస్తూ ఉండేవాడు. […]
ఈ మధ్యకాలంలో కొంతమంది హిజ్రాలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కిరాణ షాప్స్, హోటల్స్ వద్ద డబ్బులు ఆడుక్కుంటూ ఇవ్వకుంటే దాడి చేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. అయితే ఇవి మరువకముందే తాజాగా బెంగుళూరులో కొందరు హిజ్రాలు దారుణాలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగక అతడిని రాత్రంత ఓ హోటల్ బంధించి అతని వద్ద దాదాపుగా రూ.4 లక్షల వరకు లాగేసుకున్నారు. ఇక్కడితో వదిలేయకుండా అతడిని నగ్నంగా వీడియోలు తీసి […]
ఈ-కామర్స్ సైట్స్ ‘ఫ్లిప్‌కార్ట్‘ అందరకీ సుపరిచితమే.ఇందులో ఆర్డర్లు చేయడం మనందరికీ అలవాటే. అందరికీ, ఆర్డర్ చేసిన వస్తువే చేతికొచ్చినా, అడపాదడపా కొన్ని చేదు అనుభవాలూ ఎదురవుతుంటాయి. ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే మరొక వస్తువు రావడం, లేదా ఏ వస్తువూ రాకపోవడం లాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాంటి అనుభవమే ఓ యువతికి ఎదురైంది. డబ్బులు చెల్లించి ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ దానిని డెలివరీ చేయకుండా దోబూచలాడింది. దీంతో యువతి సదరు సంస్థను కోర్టుకు […]
డబ్బు.. డబ్బు.. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా దీని గురుంచే ఆలోచన. కష్టపడి సంపాదిస్తూ వెళ్తే ఎప్పటికీ కోటీశ్వరులం అవుతామన్న ఆలోచనతో అడ్డదారులు తొక్కుతున్నారు. దేశంలో నగదు చెలామణిని నిర్వహించే భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) చేసే పనిని.. వీరు ఇంట్లో నుంచే కానిచ్చేస్తున్నారు. ఇంతకీ.. వీరు చేస్తున్న పనేంటంటారా? నకిలీ కరెన్సీ ముద్రించడం. పోనీ, మనదేశపు కరెన్సీయేనా అంటే కాదు.. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ సైతం ముంద్రించేస్తున్నారు..! పాపం పండి పోలీసులకు పట్టుబడడంతో అసలు […]
సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉంది. సంఘ విద్రోహక శక్తుల నుంచి వ్యవస్థను కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. సమాజాన్ని రక్షించే క్రమంలో ఎందరో పోలీసులు వీరమరణం పొందారు. ఎందరో పోలీసులు తమ నిజాయితీతో ప్రజల గుండెల్లో దేవుళ్లుగా నిలిచారు. అయితే ఇలాంటి వారు ఓ వైపు ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వాళ్లు మరొకవైపు ఉన్నారు. ప్రజలను జలగాళ్ల పట్టి పీడించి.. అందిన కాడికి డబ్బులు దోచుకుంటారు. ఇలాంటి వారి వల్ల […]
సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా? లేక మృగాల మధ్య బతుకుతున్నామా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. కొందరైతే అక్కా, చెల్లి, కూతురు అనే తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇక ఈ రోజుల్లో మహిళలకు రోడ్డుపైనే కాదు, ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే తాళికట్టిన భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన ఓ భర్త రాక్షసుడిలా ప్రవర్తించాడు. కట్టుకున్న పెళ్లాం అన్న కనికరం కూడా లేకుండా […]