రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో సుమారు 217 కోట్ల రూపాయలు జమ చేసింది. ఎందుకు.. ఎవరి ఖాతాలో అనే వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి
మీ అకౌంట్లోకి మీకు తెలియకుండానే.. మీవి కాని డబ్బులు వచ్చిపడ్డాయనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ డబ్బుల్ని చూడగానే సంతోషం వేస్తుంది. అది వెయ్యి రూపాయలు అయినా కూడా దాన్ని మనదిలా భావించేస్తాము. దాని కోసం ఎవ్వరూ రాకూడదని అనుకుంటాము. కొంతమంది ఇదేమీ ఆలోచించకుండా ఖర్చుపెట్టేస్తారు. వెయ్యి రూపాయలకే ఇలా ఉంటే.. లక్షలు, కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చిపడితే ఏమవుతుంది. షాక్ తిన్నట్లు అవుతుంది పరిస్థితి. సంతోషంలో గుండె ఆగినా ఆగుతుంది. అచ్చ […]
అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇక కేంద్రం కూడా ఇలాంటి పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద కేంద్రం రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 11 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం చేయగా.. తాజాగా 12వ విడత డబ్బులు విడుదల చేసేందుకు […]
మారుతున్న జీవనశైలి, సాంకేతికంగా సాధిస్తున్న అభివృద్ధి, కేంద్రం తీసుకొస్తున్న అవగాహనల దృష్ట్యా ఇప్పుడు బ్యాంకు ఖాతాలు లేనివారు దాదాపుగా లేరనే చెప్పాలి. సేవింగ్స్ అకౌంట్లు, కరంట్ అకౌంట్లు ఇలా బ్యాంకుల్లో చాలా రకాల ఖాతాలు ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి మీరు మీకు నచ్చిన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ దగ్గరున్న డబ్బును బ్యాంకులో దాచుకోవడం, అవసరం అయినప్పుడు డెబిట్ కార్డు ద్వారా డ్రా చేసుకోవడం చేస్తుంటారు. కొందరికి వారి సిబిల్ స్కోర్‌ని బట్టి క్రెడిట్ […]
ఉన్నట్లుండి బ్యాంక్ ఖాతాలో భారీ ఎత్తున డబ్బు పడితే కొందరు బ్యాంక్ వారికి సమాచారం ఇస్తారు. మరి కొందరు మాత్రం.. విలాసాలకు ఖర్చు చేస్తారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అకౌంట్లో 55 కోట్ల రూపాయలు జమ అయిన వార్త చదివాం. తన డబ్బు కాదని తెలిసినప్పటికి సదరు మహిళ.. ఆ మొత్తాన్ని మరో జాయింట్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసి.. జల్సా చేసింది. ఏకంగా పది కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇల్లు నిర్మించింది. ఆఖరికి […]
రోడ్డు పక్కన, గుడి ముందు కూర్చుని.. దీనంగా ముఖం పెట్టి.. బాబు ధర్మం అనే వారి ముఖం చూడగానే.. పాపం ఎన్ని రోజులు అయ్యిందో వీరు భోజనం చేసి పాపం అని జాలిపడి తోచిన కాడికి దానం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిక్షాటన చేసే వారిలో వికలాంగులు, వృద్ధులు, చిన్నారులే కాక.. యుక్తవయసులో ఉండి.. ఏ వైకల్యం లేని వారు కూడా ఉంటారు. ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పినా వారు వినరు, […]
బ్యాంక్ సిబ్బంది చేసే తప్పిదాల వల్లనో.. లేక ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది వల్లనో అప్పుడప్పుడు కొందరి బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తం నగదు జమ అవుతూ ఉంటుంది. అకౌంట్లో ఒక్కసారే అంత మొత్తాన్ని చూడగానే ఏదో మిస్టేక్ వల్ల ఇలా జరిగింది అని మనకు అర్థం అవుతుంది. కొందరు వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇస్తారు. కానీ మరి కొందరు మాత్రం.. ఇలా డబ్బు జమ అయినప్పుడు వెంటనే డ్రా చేసి జల్సాగా ఖర్చు చేస్తుంటారు. అకౌంట్లో పడ్డ […]
మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. సమాజంలో మహిళల పాత్ర, వారు సాధించిన విజయాలకు గాను అభినందనలు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ భార్యకు ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు ఉన్నా లేకున్నా.. మీ భార్యకు ప్రతి నెల నిలకడైనా ఆదాయం రావాలంటే ఆమె పేరు మీద నేషనల్ పెన్షన్ […]
వారు నిత్యం కూలీ చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఏదో అవసరాల కోసం బ్యాంకు ఖాత తీసుకున్నారు. రోజూ వారీ సంపాదన తప్ప పెద్ద మొత్తంలో డబ్బును ఎప్పుడు వాళ్లు చూడలేదు. అలాంటి వారికి అనుకోకుండా అదృష్టం వరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయాలు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇంక ఆలస్యం చేయకుండా అవి మనకు ప్రభుత్వం వేసి ఉండోచ్చని భావించి ఖర్చు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారుల వచ్చి అసలు […]
2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఎన్నికల్లో హామీల్లో అతి ముఖ్యమైనది.. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తాను అనడం. పన్ను ఎగవేతదారులు విదేశాల్లో దాచుకున్న నల్లధనం వివరాలు వెల్లడిస్తానని.. ఆ మొత్తాన్ని ఇండియాకు రప్పిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేయవచ్చని మోదీ ఉద్దేశం. అన్ని ఎన్నికల హామీల్లాగే.. అది కూడా గాల్లో కలిసిపోయింది. అయితే ఈ హామీపై ఇప్పటికి విపక్ష నేతలు ప్రధాని మోదీని ప్రశ్నిస్తూనే […]