సినిమా అంటే కోట్లలో జరిగే ఒక వ్యాపారం. ఇక్కడ మేకర్స్ నాయకులతో ఎంత బాగుంటే.. బిజినెస్ అంత బాగుంటది. కానీ.., ఏపీలో మాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అధికార పార్టీని లెక్కచేయడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందరికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
దేశ రాజకీయాలందు.. ఏపీ రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరు గొంతు ఎత్తి ప్రశ్నిస్తే.. వారే లైమ్ లైట్ లో ఉంటారు. నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లుకు కూడా లోటు ఉండదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వేంటనే వారికి ఘాటుగా బదులిచ్చేవారు. ఒకరకంగా చిరంజీవికి చెల్లెలుగా వ్యవహరించేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
రాజధాని అమరావతిలో పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. ఇవాళ పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి తొలి ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందించారు.