SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » News Coming On Nara Brahmani Political Entry

నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచేనా?

నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా?

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 24 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. నారా బ్రాహ్మణి ప్రస్తుతం కుటుంబ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. మంచి వాగ్దాటి కూడా. రాజకీయాల్లో మహిళలకు ఉన్న మైలేజ్ వేరే. ప్రచారానికైనా, ఒకరిపై పోటీగా నిలబెట్టడానికైనా మహిళలదే అస్త్రం అన్న సంగతి తెలిసిందే. తాజాగా నారా బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల బరిలోకి ఆమెను పోటీకి దింపాలని భావిస్తున్నారట.

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే టికెట్ ని బ్రాహ్మణికి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదని అంటున్నారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక అక్కడ పురుష అభ్యర్థులే గెలిచారు తప్ప మహిళలు ఒక్కసారి కూడా గెలవలేదు. అగ్ర రాజకీయ పార్టీలు కూడా మహిళలకు టికెట్ ఇచ్చింది లేదు. దీంతో ఈసారి హిందూపురం నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణపై మహిళా సెంటిమెంట్ ని ప్రయోగిస్తే ఆ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవచ్చునన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కారణంగా టీడీపీ కూడా మహిళా సెంటిమెంట్ ని వాడుకోవాలని భావిస్తోందట. బాలకృష్ణ స్థానాన్ని నారా బ్రాహ్మణితో భర్తీ చేయించాలని యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాలయ్య స్థానంలో ఆయన సతీమణి వసుంధరను నిలబెట్టాలని మొదట అనుకున్నారట. ఆమెకు హిందూపురం క్యాడర్ పరిచయం ఉంది.. బాలకృష్ణతో పాటు అక్కడ ఎన్నికల్లో తిరిగారు. జనాలకు తెలుసు కాబట్టి మొదట వసుంధరనే అనుకున్నారట. కానీ ఆమె కంటే ఆమె కూతురు బ్రాహ్మణి అయితే బాగుంటుందన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే హిందూపురం టికెట్ ని బ్రాహ్మణికి ఇస్తే.. బాలకృష్ణకు ఏ నియోజకవర్గం టికెట్ ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ వార్తల్లో నిజం ఉంటే బ్రాహ్మణి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Tags :

  • Ap Politics
  • hindupuram
  • Nandamuri Balakrishna
  • Nara Brahmani
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

    ఏపీ ప్రభుత్వంపై మొదటిసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam