ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముస్లిం రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ మాసంలో నెలవంక దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపడతారు. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తు సోదరభావాన్ని చాటిచెబుతుంటారు.
నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో నింపింది. ఈ క్రమంలోనే తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో ఓ నిర్ణయం తీసుకున్నారు బాలయ్య.
ప్రస్తుతం సమాజంలో ప్రేమకు ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారు యువత. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. తమ కోరికలు తీర్చుకుని ముఖం చాటేసిన సంఘటనలు రోజుకు ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, తన వెంట తిప్పుకుని.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో చోటు చేసుకుంది. […]
ఈ రోజుల్లో బిర్యాని అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పిండి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యాని పేరు చెబితేనే చాలు.., నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. అలాంటి బిర్యానిని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కానీ, పెరుగుతున్న నిత్యవసర ధరలు, కోళ్ల పెంపకం తక్కువగా జరుగుతుండడంతో రోజు రోజుకు చికెన్ కు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా చికెన్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ క్రమంలోనే చికెన్ బిర్యాని రేటు కూడా క్రమ క్రమంగా పెరుగుతుండడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెస్టారెంట్ ను […]
ఆమెకు డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. తన గమ్యాన్ని అందుకునేందుకు అనేక దారులు వెతికింది. చివరికి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. డాక్టర్ అవ్వాలనే కల దగ్గరల్లోనే ఉందని అనుకుంటున్న తరుణంలోనే ఆమె ప్రాణాలతో లేకుండా పోయింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది శ్రీ సత్యసాయి జిల్లా హిందుపురం పట్టణం కొట్నూరు ప్రాంతం. ఇక్కడే […]
ప్రియురాలిని నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్లిన ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే మొదట్లో ఇది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు ఆ తర్వాత ప్రియుడిని విచారించగా నేనే హత్యాచేశానంటూ ఒప్పుకున్నాడు.పోలీసులు తెలిపిన కథనం మేరకు.. తెలంగాణ ములుగు జిల్లా మంగంపేటకు చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్ణాకటలోని చిక్కబళ్లపరం మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది. ఆమెకు గతంలో ఆర్థోపెడిక్ […]
Hindupuram: ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో ఓ వైద్య సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనం నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. అయితే, ఈ వాహనమే రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ రథంపై కేవలం బాలయ్య, ఎన్టీఆర్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బొమ్మ వాహనంపై లేదు. ఇదే ఇటు ఏపీ […]
నందమూరి బాలకృష్ణ.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు రాజకీయాలతో బిజీగా గడిపున్నాడు. నిజానికి ఇలా.. క్షణం తీరక లేకుండా గడపటం చాలా మందికి నచ్చదు. అందులోనూ పేరు, డబ్బు సంపాదించిన స్టార్లకు అయితే అస్సలు నచ్చదు. కానీ, బాలకృష్ణను మాత్రం అందుకు విరుద్ధం. అన్నీ ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. సేవ చేస్తున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా.. తానున్నా అంటూ భరోసా ఇస్తున్నాడు. ఈ క్రమంలో అభిమాని కోరిక మేరకు […]
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ శుక్రవారం హిందూపురం లో మౌనదీక్ష సైతం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా […]
అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ […]