జబర్ధస్త్ షోతో అలరించిన అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో పలు వివాదాస్పదమైన పోస్టులు చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోయే అనసూయ ప్రస్తుతం ఫోటో షూట్లు తగ్గించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
అనసూయ భరధ్వాజ్.. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె కెరీర్ మొదలైంది . ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ సంస్థలో ప్రసారమౌతున్న జబర్థస్త్ షోకి యాంకర్‌గా అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
అనసూయ మరోసారి బిగ్ స్క్రీన్ పై హాట్ నెస్ తో రెచ్చిపోయేందుకు రెడీ అయిపోయింది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏంటి విషయం?
యాంకర్ అనసూయకు డైరెక్టర్ హరీష్ శంకర్ వేరే లెవల్ కౌంటర్ వేశారు. అవును మీరు విన్నది కరెక్ట్. కానీ ఇన్ డైరెక్ట్ గా వేసిన ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఖుషీ పోస్టర్ మీద ది విజయ్ దేవరకొండ అని ఉండటం చూసిన అనసూయ తన ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ ఇప్పుడే ఒకటి చూశాను. ది(The) నా.. బాబోయ్.. ఏం చేస్తాం.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’’ అని పేర్కొన్నారు.
తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే అనసూయ.. తాజాగా మరో సంచలన ట్వీట్ చేసింది. ఆ వివరాలు..
స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా 'రంగమార్తాండ' రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
అందాల ముద్దుగుమ్మ అనసూయ నటిగా, బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా, టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పొగొటేస్తుంది. తాజాగా మరోసారి తన బోల్డ్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసింది.
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక.. అభిమానులు తమ ఫేవరేట్ సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. గ్లామరస్ ఫోటోలు పెడితే లైక్స్ కొట్టి.. షేర్ చేసే ఫ్యాన్స్.. పద్దతిగా ఫోటోలు పెడితే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ.. పెద్దగా కాంట్రవర్సీలకు భయపడే రకం కాదనుకోండి!